టి20 క్రికెట్ చరిత్రలో.. మలేషియా బౌలర్ సంచలనం.. దిగ్గజాలకు సాధ్యం కానీ రికార్డ్?

praveen
సాధారణంగా వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన టీమ్స్ లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న ఆటగాళ్లు ఎన్నో అరుదైన రికార్డులు కొల్లగొట్టడం చూస్తూ ఉంటాం ఇక ఆయా ఆటగాళ్లు ఎప్పుడూ మ్యాచ్ ఆడిన కూడా ఏదో ఒక రికార్డు బద్దలవుతుందని ప్రేక్షకులు కూడా బలంగా నమ్ముతూ ఉంటారు అయితే కొన్ని కొన్ని సార్లు మాత్రం అనామక జట్టులో కొనసాగుతున్న ప్లేయర్లు ఇక బలమైన జట్లలో ప్లేయర్లుగా కొనసాగుతున్న ఆటగాళ్లు సాధించలేని రికార్డులను సైతం సాధించి వరల్డ్ క్రికెట్లో హార్ట్ టాపిక్ గా మారిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే


 ఇక ఇప్పుడు ఇలాంటి ఒక అరుదైన రికార్డును సృష్టించాడు మలేషియా జట్టు తరఫున ఆడుతున్న ఒక బౌలర్ టి20 క్రికెట్ చరిత్రలోనే ఎంతో మంది స్టార్ ప్లేయర్లకు సాధ్యం కానీ అరుదైన రికార్డును తన పేరున లెక్కించుకున్నాడు అని చెప్పాలి ఒక్క టి20 మ్యాచ్ లో 7 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు ఐసీసీ మెన్స్ టి20 ప్రపంచ కప్ 2024 ఆసియా రీజినల్ క్వాలిఫైయర్ బి టోర్నమెంట్లు ఇలాంటి సంచలన గణాంకాలు నమోదు చేశాడు ఈ క్రమంలోనే నైజీరియా ఆటగాడు పీటర్ అహో ఆరు బై ఐదు పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు ఈ ప్లేయర్.


 ఇటీవల చైనా మలేషియా జట్ల మధ్య టి20 మ్యాచ్ జరిగింది 11.2 ఓవర్లలోను 23 పరుగులకే కుప్పకూలింది మలేషియా బౌలర్ అడ్రస్ నాలుగు ఓవర్లలో 8 పరుగులు మాత్రమే ఇచ్చి ఏడు వికెట్లు తీశాడు శ్రీకాంత్ తీసిన వికెట్లు మొత్తం క్లీన్ బౌల్ద్లే కావడం గమనార్హం 23 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మలేషియా 4.5 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది అని చెప్పాలి ఏది ఏమైనా మలేషియా ప్లేయర్ సియాజులు అడ్రస్ నమోదు చేసిన గణాంకాలు మాత్రం అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. కాక ఇప్పటివరకు అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ప్లేయర్ల లిస్టు చూసుకుంటే.

* సియాజ్రుల్ ఇడ్రస్ (మలేసియా) 7/8
* పీటర్‌ అహో (నైజీరియా) 6/5
* దీపక్‌ చాహర్‌ (భారత్‌) 6/7
* నక్రాని (ఉగాండ) 6/7
* అజంతా మెండిస్‌ (శ్రీలంక) 6/8
* జెజె స్మిట్‌ (నమీబియా) 6/10
* అజంతా మెండిస్‌ (శ్రీలంక) 6/16
* ఓబెడ్‌ మెక్‌కాయ్‌ (వెస్టిండీస్‌) 6/17
* లాంగట్‌ (కెన్యా) 6/17
* ఫెన్నెల్‌ (అర్జెంటీనా) 6/18

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: