పాక్ కెప్టెన్ అరుదైన రికార్డ్.. అత్యంత వేగంగా?
అయితే పాకిస్థాన్ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు వరుసగా అటు పాకిస్థాన్ టెస్ట్ వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది..ఇప్పటికే టెస్టు సిరీస్ ముగించుకున్న ఆస్ట్రేలియా ఇటీవలే వన్డే సిరీస్ ప్రారంభించింది. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో భాగంగా ఒక అరుదైన ఘనత సాధించాడు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం. ఏకంగా హాఫ్ సెంచరీ తో అద్భుత ప్రదర్శన చేసిన బాబర్ అజాం నాలుగు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.. అంతేకాదండోయ్ ఏకంగా ఎంతోమంది దిగ్గజ క్రికెటర్ లను సైతం వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచాడు బాబర్ అజాం.
అత్యంత వేగంగా నాలుగు వేల పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు పాకిస్తాన్ కెప్టెన్. ఆస్ట్రేలియాపై సాధించిన హాఫ్ సెంచరీతో ఈ రికార్డును సొంతం చేసుకోవడం గమనార్హం. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం ప్రస్తుతం 82 ఇన్నింగ్స్ లో నాలుగు వేల పరుగులు చేశాడు బాబర్ అజాం. బాబర్ అజాం 82 ఇన్నింగ్స్ లో నాలుగు వేల పరుగులు చేయగా పాకిస్తాన్ బ్యాట్స్మెన్ హషీమ్ ఆమ్లా 81 నిమిషాల్లోనే నాలుగు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం నెంబర్వన్ స్థానంలో కొనసాగుతున్నాడు ఆ తర్వాత వివ్ రిచర్డ్స్
91 ఇన్నింగ్స్లో నాలుగు వేల పరుగులు సాధించిన ఆటగాడిగా ఉండగా.. ఇక విరాట్ కోహ్లీ 93 ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధించాడు.ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం 93 ఇన్నింగ్స్లో నాలుగు వేల పరుగుల మైలురాయిని అందుకోవడం గమనార్హం.