ఏపీలో ఉద్యోగాల జాత‌ర‌... నిరుద్యోగానికి జ‌గ‌న్ మార్క్ చెక్‌

VUYYURU SUBHASH
ఎన్నో ఏళ్లుగా ఏపీని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య ఏదైనా ఉందంటే..అది నిరుద్యోగం. దాదాపు దశాబ్ద కాలంలో ఈ నిరుద్యోగ సమస్య తారస్థాయికి చేరుకుంది. ఏటా గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరుగుతుంది గానీ...వారికి తగిన స్థాయిలో ఉద్యోగాలు లేకుండా పోయాయి. ఐదు సంవత్సరాలకొకసారి ప్రభుత్వం మారింది గానీ...నిరుద్యోగుల తలరాత మాత్రం మారలేదు. ఈ క్రమంలోనే గత ఐదేళ్లు ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ {{RelevantDataTitle}}