సీఎం కేసీఆర్ షాకిచ్చిన బండి సంజయ్ ?
కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేసిన స్పందన లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీఎం మాటకు విలువ లేకుండా పోయిందని.. మిలియన్ మార్చ్ చేస్తామని తెలుసుకొని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారని చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇప్పటి వరకు నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని.. 80 వేల ఉద్యోగాల భర్తీ, 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల రేగులరైజ్ చేస్తా అన్నారని ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం మిగతా లక్షా ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని.. ఉద్యోగాల భర్తీ ఆలస్యానికి కేంద్రంపై నెపం నెడుతున్నారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కొత్త జోనల్ విధానానికి 2018లో రాష్ట్ర పతి ఆమోదించారు.. అప్పటి నుంచి కేసీఆర్ ఎం చేశారు ? అని నిలదీశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, అసెంబ్లీ సాక్షిగా కేంద్రంపై ఆరోపణలు చేశారని.. 2018 లో వేసిన ఫార్మా నోటిఫికేషన్ ఇప్పటి వరకు భర్తీ చేయలేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,