తారక రామారావు తన పేరును తుపాకీ రావుగా మార్చుకోవాలి ?
టీఆర్‌ఎస్ పార్టీ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. నైరాశ్యం తోనే మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్.. తారక రామారావు తన పేరును తుపాకీ రావుగా మార్చుకోవాలని చురకలు అంటించారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్ళకు, కేసులకు బీజేపీ కార్యకర్తలు బయపడరన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నమ్మించి మోసం చేసిందెవరో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. ఆకాశంపై ఉమ్మితే.. తన ముఖం మీదనే పడ్తోందని కేటీఆర్ గుర్తుంచుకోవాలన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. 57 ఏళ్ళకే వృధాప్య ఫించన్ అన్నారు ఎప్పుడు ఇస్తారో మంత్రి కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్.
సైనికులను కించపరిచే విధంగా.. చైనాకు అనుకూలంగా కేసీఆర్, కేటీఆర్ మాట్లాడుతున్నారని ఆగ్రహం చేశారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. టీఆర్ఎస్ పై వ్యతిరేకతను గమినించే.. తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నం అన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. దళితులపై ప్రేముంటే కేసీఆర్ 18శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించి మోసం చేశారన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. రాజ్యాంగాన్ని కాదు.. కేసీఆర్ ను మార్చాలని ప్రజలు నిర్ణయించారని కోరారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. ఎంఐఎం నమ్మక ద్రోహ పార్టీ. విశ్వాస ఘాతక పార్టీ. భారత మాత తల్లి ఒడిలో ఉండే అవకాశమిస్తే...ఆ తల్లికే ద్రోహం చేస్తూ తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్న పార్టీ ఎంఐఎం అన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్.