ప్రకాశం : టాలీవుడ్ స్టార్ హీరో, మెగా స్టార్ చిరంజీవి కి అధికార వైసీపీ పార్టీ రాజ్య సభ సీటు ఇస్తుందని వస్తున్న వార్తలపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి ను మెగా స్టార్ చిరంజీవి కలిసింది కేవలం టాలీవుడ్ సినీ పరిశ్రమపై, వాటి సమస్యలపై చర్చించటం కోసమేనని తేల్చి చెప్పారు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి. ఆ విషయాన్ని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారని నిప్పులు చెరిగారు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.. అలా ఎందుకు చేస్తారో కూడా అర్ధం కాదన్నారు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి. కేవలం సినిమా వాళ్ళ కోసం చిరంజీవి వస్తే ఏదో ఒకటి పులిమే దానికి ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి కు అన్నదమ్ములను విడదీసి రాజకీయం చేయాలనే ఆలోచన లేదని నిప్పులు చెరిగారు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.. వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సిఎం జగన్ మోహన్ రెడ్డి ఒంటరి గానే పోటీ చేస్తున్నారని గుర్తు చేశారు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దళితులు, కాపుల మధ్య చిచ్చుపెట్టే దానికి ప్రయత్నిస్తాడని నిప్పులు చెరిగారు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు..కానీ ఎవరికి ఏమి చేయడని ఫైర్ అయ్యారు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి. మెగా స్టార్ చిరంజీవి పెద్ద స్టార్ కాబట్టి వారి తరఫున వచ్చి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి తో సినిమా వాళ్ళ బాగోగుల కోసం వచ్చారన్నారు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి సినిమా వాళ్ల కోసం చేయగలిగినంత చేస్తారని ప్రకటన చేశారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.