టీఎస్ హైకోర్టు : యాసంగి లో వరి వెయ్యొద్దు సిద్దిపేట కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టు లో పిటీషన్ దాఖలు అయింది.. బాతుల నారాయణ అనే వ్యక్తి పిటీషన్ దాఖలు చేశారు. వరి విత్తనాలు అమ్మకూదని సిద్దిపేట కలెక్టర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని దీని పై చర్యలు తీసుకోవాలని పిటీషన్ లో పేర్కొన్నారు పిటీషనర్.. సిద్దిపేట కలెక్టర్, తెలంగాణ ప్రభుత్వం, సిద్దిపేట వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారిని ప్రతివాదులు గా తన పిటీషన్ లో చేర్చారు పిటిషనర్. కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఉన్నతా న్యాయ స్థానం.
మధ్యాహ్నం విచారణ నేరుగా అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హాజరై వివరణ ఇవ్వాలని హై కోర్టు అదే శాలు జా రీ చే సింది.. సు ప్రీం కోర్టు చెప్పిన వినను అన్న వ్యాఖ్యల ను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్ తరుపు న్యాయవాది నరేష్ రెడ్డి.. మ ద్యాహ్నం 2.30 మరోసారి వాదనలు జరపనునుంది తెలంగాణ రాష్ట్ర హై కోర్టు న్యాయ స్థానం. కాగా.. గత వారం రోజు ల కింద... సిద్దిపేట కలెక్టర్ వెంక ట్రామయ్య... . వరి పంట వేయడం పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి మనందరికి తెలిసిందే.
వరి వేసే ఉరే అన్న సందంగా సిద్దిపే ట జిల్లా కలెక్టర్ వెంకట్రామయ్య హాట్ కామెంట్స్ చేశారు. వరి ధాన్యాలు అమ్మే ఫెస్టిసైడ్ షా పు చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామయ్య. దీంతో సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామయ్య చేసిన ఆ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర ంలో పెద్ద దూమారం రేగింది. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామయ్య పై కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ పార్టీ లు తీవ్ర స్థాయి లో ధ్వజమెత్తాయి.