ప్రముఖ సినీ స్టార్ రాజబాబు మరణించారు. నటుడు రాజబాబు ( 64 సంవత్సరాలు )గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న నేపథ్యంలో... తాజాగా తుది శ్వాస విడిచారు. నటుడు రాజబాబు హాఠాస్మా మత్తుగా మరణించడంతో.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నాయి. ఇంకా ప్రముఖ నటుడు రాజబాబు మరణం పట్ల టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని సినీ స్టార్లు మరియు ఆయన సన్నిహితులు, స్నేహితులు... సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ నటుడు రాజబాబు ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. ఈ అటు నటుడు రాజబాబు మృతితో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి డం గమనార్హం.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం నరసరావుపేటలో 1957 సంవత్సరం జూన్ 13వ తేదీ న జన్మించారు నటుడు రాజబాబు. ఇక నటుడు రాజబాబు కు బాల్యం నుంచి నటన మరియు సినిమాలంటే చాలా పిచ్చి. ఈ నేపథ్యంలోనే చిన్న తనం నుంచే నాటకాలు మరియు సినిమాలు ఎక్కువగా చూస్తూ ఉండేవాడు. ఇక ఈ తరుణంలోనే 1995 సంవత్సరంలో విడుదలైన ఊరికి మొనగాడు సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు ప్రముఖ నటుడు రాజబాబు.
ఇక ఆ సినిమా తర్వాత టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో... రాజబాబుకు తెలుగు లేకుండా పోయింది. సిం ధూరం, ఆడ వారి మాటలకు అర్థా లే వేరు లే, మురారి, శ్రీకారం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మళ్లీ రావా, భరత్ అనే నేను, కళ్యాణ వైభోగం, బ్రహ్మో త్సవం... ఇలా అనేక రకాల సినిమాలలో సహాయ నటుడిగా... టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రేక్షకులను అలరించారు నటుడు రాజబాబు. ఈ నేపథ్యం లో ఆయన ఏకంగా 62 సినిమాలలో వివిధ పాత్రల్లో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రేక్షకులను అలరించారు నటుడు రాజబాబు.