బిగ్ షాక్ : కరోనా వెనక భారీ కుట్ర ?

Satya

కరోనా వైరస్ మానవాళి మొత్తాన్ని వణికిస్తోంది. గోబల్ వరల్డ్ అన్న మాటకు అచ్చమైన అర్ధం చెబుతోంది. ఇంతలా ఒకే ఒక వ్యాధి ప్రపంచాన్ని అతలా కుతలం చేసిన ఘటనలు మానవాళి ఉద్భవించిన తరువాత లేనే లేవని చరిత్ర చెబుతోంది. మనిషి అన్నవాడి మీద పగబట్టినట్లుగా ఈ వైరస్ చావు కేక పెట్టిఒస్తోంది. దీనికి రాజూ పేదా తేడా లేదు, గొప్పా, చిన్నా అన్న అంతరమూ లేదు.

 

ఇలా అందరినీ ఒక్క దెబ్బకు వంచేసి చంపేస్తున్న్న ఈ మహమ్మారి ప్రక్రుతిసిధ్ధంగా వచ్చినది కాదన్న అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి. ప్రక్రుతిలో ఒకడైన మనిషికి ప్రక్రుతి సిధ్ధంగా వచ్చే వ్యాధులకు ఎక్కడో ఒక చోట విరుగుడు ఉంటుంది. లేకపోయినా అదుపు అయినా ఉంటుంది.

 

కానీ కరుణ లేని కాఠిన్యంగా ఉన్న కరోనాకు మాత్రమే ఇవేమీ లేవు. అందుకే వందలు వేలుగా చంపుకుంటూపోతోంది. ఇక కరోనా వైరస్ ని బయోవార్ కోసం తయారు చేసి దేశాల మీదకు పంపారా  అన్న అనుమానాలు ఇక్కడే పుట్టుకువస్తున్నాయి.

 

కరోనా వైరస్ ని అంతం చేసే వైరస్ ఇప్పటికీ ఎవరూ కనుగొనలేదు. ఒకవేళ కనుగొంటే మాత్రం దాని విలువ ఎంతో చెప్పలేం కానీ ఊహకు అందనిదే. అలా వాక్సిన్ ని తయారు చేసి అమ్ముకోవడానికే కరోనా వైరస్ ని కొన్ని గ్లోబల్ కారోరేట్ శక్తులు తయారు చేసి వదిలాయని అంటున్నారు. 

 

ఈ మాట ఎవరో చిల్లరగా అంటే తీసి పక్కన పెట్టేయ వచ్చు కానీ అన్నది ట్రంపు రాజకీయ సలహదారుడు రోజర్ స్టోన్. ఆయన ఈ వైరస్ పుట్టుక గురించి సరికొత్త అనుమానాలను లేవనెత్తారు. వైరస్ పుట్టుక వెనుక కుట్ర కోణం దాగి ఉందని అన్నారు. కరోనా వైరస్ పుట్టుకుని రావడానికి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రధాన కారణమని ఆయనతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా కొందరు మేధావుల హస్తం ఉందని అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.

 


ఇక విశ్వ కుబేరుడు బిల్ గేట్స్ ఈ కుట్ర వెనక ఉన్నారని కూడా ఆయన ఆరోపిస్తున్నారు.  ఈ భూమ్మీదున్న మనుషులందరికీ తప్పనిసరిగా టీకాలు వేయించాలని కొందరు గ్లోబలిస్టులు ప్రయత్నిస్తున్నారు. బిల్ గేట్స్ తో పాటు వారంతా కూడా కలిపి చేసిన అతి పెద్ద కుట్రగా ఆయన ఆరోపిస్తున్నారు.

 

నమ్మడానికి వీలులేకపోయినా కూడా కరోనా వైరస్ బీభత్సం, వైరస్ని అరి కట్టే మందు కోసం ప్రపంచం వెంపర్లాడుతున్న వైనం బట్టి చూస్తే మాత్రం ఏదో కుట్ర ఉందని అర్ధమవుతోంది. అలగే బయో వార్ కి కూడా దీన్ని వాడుకుంటున్నారని అర్ధ‌మవుతోంది. చూడాలి ఎప్పటికైనా నిజాలు బయటకు వస్తాయి కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: