బుక్ మై షో లో బాలయ్య ఊచకోత .. డాకు మహారాజ్‌ క్రేజ్ మామూలుగా లేదుగా..!

Amruth kumar
వచ్చే సంక్రాంతి కి బరి లో రిలీజ్ కి అవుతున్న టాలీవుడ్ స‌వ‌నిమాలలో నట‌సింహం నందమూరి బాలకృష్ణ హీరో గా దర్శకుడు బాబి తెర్కక్కించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్‌ కూడా ఒకటి  .. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్  తర్వాత సినిమా పై అంచనాలు మరో రేంజ్ కు వెళ్లాయి .. ఈ సినిమా కోసం బాలయ్య అభిమానుల తో పాటు మాస్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు .. అయితే ఈ సినిమా పై మన దగ్గర ప్రేక్షకుల కి ఓ రేంజ్ లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు గా క్లియర్ గా అర్థమవుతుంది ..

ప్రముఖు ఆన్లైన్ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో డాకు మహారాజ్‌ పట్ల ఏకంగా 2 లక్షల కు పైగా సినిమా కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా పలు పోస్ట్‌లు నమోదయ్యాయి .. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూస్తున్నారు మనం అర్థం చేసుకోవచ్చు .. ఇక ఈ సినిమా కి తమన్ సంగీతం అందించగా .. బాలయ్యకు జంటగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు .. ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ , అలాగే ఊర్వశి రౌటెలా హీరోయిన్ల గా కనిపించనున్నారు .. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించిరు.

ఈ సినిమా ఈ జనవరి 12 న రిలీజ్ కి రాబోతుంది . అలాగే ఈ సినిమా పై ఇప్పుడు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ట్రైల‌ర్ త‌ర్వాత డాకు మహారాజ్ మే కర్స్‌ ప్లాన్ మొత్తం మార్చేశారు . ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి ఇది నేషనల్ లెవెల్ లో వర్కౌట్ అయ్యేలా ఉందని వారు ఫిక్స్ అయిపోయారు . ఇక ఇప్ప‌టికే తెలుగులో ఈ సినిమా క్రెజ్‌ చూసి తమిళ్, హిందీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కూడా భారీ డిమాండ్ రావ‌డం తో లాస్ట్ మినిట్ లో డాకు మహారాజ్ ని తమిళ్, హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు.

𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna is already turning heads and claiming hearts ahead of the BIG DAY! 💥💥
𝟐𝟎𝟎𝐊+ INTERESTS for #DaakuMaharaaj on @bookmyshow 🦁🔥
🎫 https://t.co/douyJ3LQjI
𝐉𝐀𝐍 𝟏𝟐, 𝟐𝟎𝟐𝟓 ~ Theatres will turn into a mass CARNIVAL this… pic.twitter.com/3c9UrFcmI4

— sithara Entertainments (@SitharaEnts) January 7, 2025 ">

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: