వందల కోట్లు ఇచ్చిన అలా చేయను ..తెగేసి మొహం మీద చెప్పేసిన మహేష్ హీరోయిన్..!

Amruth kumar
చిత్ర పరిశ్రమ అంటేనే ఓ రంగుల ప్రపంచం .. ఈ లోకంలో అడుగు పెట్టాలని .. రాణించాలని చాలామంది అనుకుంటారు .. అలా చాలామంది భామలు హీరోయిన్స్ గా రాణిస్తూ సినిమా సినిమాకు తమ వేరియేషన్స్ చూపిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు .. సినిమాలో తమ పాత్ర డిమాండ్ చేస్తే ఎలా అయినా నటించడానికి కొంత మంది హీరోయిన్లు సై అంటున్నారు .. అయితే మరి కొంతమంది మాత్రం కోట్లు ఇచ్చినా కొన్ని పాత్రలు చేయమని తగేసి చెప్పేస్తున్నారు .. ఎలాంటి హీరోయిన్ అయినా ఎన్ని కోట్లు ఇచ్చినా సరే కొన్ని పాత్రను చేయమంటే చేయమంటున్నారు .. తాజాగా ఓ హీరోయిన్ కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చింది .. వందల కోట్లు ఇచ్చినా కూడా ఆ పని చేయుము అని అంటుంది ఇంతకు ఆమె ఎవరంటే .
 
చాలామంది హీరోయిన్లు తెలుగులో అతి తక్కువ సినిమాల తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఒకటి రెండు సినిమాలు చేసిన తర్వాత ఇండస్ట్రీకి దూరమైన చాలామంది వారు పదుల సంఖ్యలో ఉన్నారు .. ఇక అలాంటి వారిలో అమీషాపటేల్ కూడా ఒకరు .. ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగులో ప‌లు క్రేజీ సినిమాల్లో నటించింది మహేష్ , పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది అమీషా .. ఇక ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ కు వెళ్లిపోయి అక్కడ సినిమాలు చేసింది .. బాలీవుడ్లో ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా  ఎదిగింది.

ప్రజెంట్ ఈ సీనియర్ బ్యూటీ సినిమాలను కాస్త తగ్గించింది .. ఇక గతంలో గదర్ 2 సినిమా తో మంచి హిట్ అందుకుంది .. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అందాలతో ప్రేక్షకులని కవ్విస్తుంది .. అయితే అమీషా పటేల్ చేసిన కొన్ని కామెంట్స్ఇప్పుడు వైరల్ గా మారాయి. గతంలో ఆమె మాట్లాడుతూ.. వందల కోట్లు ఇచ్చిన ఓ పాత్ర మాత్రం చేయను అని చెప్పింది. అయితే అమీషా పటేల్ అత్త పాత్రలో కనిపించడానికి ఒప్పుకోలేదు అని కామెంట్స్ చేశాడు . దానికి ఆమె కౌంటర్ ఇస్తూ.. ఏ పాత్ర చేయాలి, ఏ పాత్ర చేయకూడదు అనే క్లారిటీ నాకు ఉంది. మీరంటే నాకు గౌరవం ఉంది. వందకోట్లు ఇచ్చినా కూడా నేను అత్త పాత్రలు చేయను అని చెప్పుకొచ్చింది .

auto 12px; width:50px;">
View this post on Instagram
A post shared by {{RelevantDataTitle}}