లోకేష్ ని, చంద్ర బాబు ని జైలు కి పంపడమే జగన్ లక్ష్యం- దేవినేని ఉమ

Suma Kallamadi
ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లో మరో కొత్త సంభాషణ జరిగింది. నిజం గా జగన్ నారా చంద్ర బాబు నాయడు అలానే అతని కొడుకు నారా లోకేష్ ని చంపించాలని కుట్ర పన్నుతున్నాడు సి.ఎం.జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు ఉమా దేవినేని. ఇప్పటికే ఏ పనులు సాగడం లేదు. అభివృద్ధి పేరిట జగన్ జనాల్ని మోసం చేయ డానికే ఉన్నాడు అని అన్నారు ఆమె. అయితే ఇప్పటి వరకు చంద్ర బాబు చేసిన వాటిని అన్నీ ముగించి ఏదో ఏదో చేస్తున్నాడు అని చెప్పుకుని వచ్చారు.
 
 
ఉచితం గా చంద్ర బాబు నాయుడు గారు ఇసుక ని పంచితే జగన్ సర్కార్ మాత్రం దానిని కోట్ల వ్యాపారం గా మార్చేసింది అని వ్యాక్యానం చేసారు ఉమా దేవినేని. ఇంతే కాకుండా చంద్ర బాబు నాయుడు పేరు ఇంక వినిపించ కూడదు అన్నట్లు కంకణం కట్టుకుని ఉన్నారు అని వాపోయారు ఉమా దేవినేని.
 
 
ఇవన్నీ ఒకటి అయితే ఇంకా మరెన్నో చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి చంద్ర బాబు నాయడు పేరు కనిపించ కుండా, వినిపించ కుండా ఉండేందుకే అన్నా క్యాంటీన్ ని మూసేసారు అని అన్నారు. అంతే కాకుండా పోలవరం ప్రాజెక్ట్ ని మధ్య లో నే వదిలేసింది జగన్ సర్కార్ అని చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చెయ్య కుండా మధ్య లో నే దానిని ఇందుకే వదిలేసారు అని పేర్కొన్నారు ఉమా దేవినేని
 
 
జగన్ మోహన్ రెడ్డి తీరు బాగోలేదు అని అంటే ఈ వ్యాక్యాలని విసిరారు. అమ్యే కాకుండా రాష్ట్ర వ్యాప్తం గా 20 లక్షల రేషన్ కార్డులని కూడా జగన్ తొలగించారని దేవినేని ఉమ స్పష్టం చేసారు.అభివృద్ధి పేరిట జగన్ జనాల్ని మోసం చేయడానికే ఉన్నాడు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: