అల్లు అర్జున్ కొడుకు కి షాక్ ఇచ్చిన అల్లు అరవింద్..!
‘మా నాన్న అయాన్‌కు పుట్టినరోజు కానుకగా స్విమ్మింగ్ పూల్ ఇచ్చారు. నేను ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నా. 45 రోజుల క్రితం ఏం కావాలని నాన్న అయాన్‌ను అడిగారు. పూల్ కావాలని అయాన్ చెప్పాడు. నాన్న సరే అని, కట్టించేశారు. అలాంటి తాతయ్య ఉండటం అయాన్ అదృష్టం.
నాలుగో తరం పిల్లలు లక్కీ. వాళ్లని చూసి అసూయ వేస్తేంది. ఏదైతేనేం మేం దీనికి ‘అల్లు పూల్’ అని పేరు పెట్టాం’ అని పోస్ట్‌లో బన్నీ పేర్కొన్నారు.ఈ సందర్భంగా స్విమ్మింగ్ పూల్ లో పిల్లలు ఆడుతున్న ఫోటోలను పోస్ట్ చేశారు బన్నీ. మొత్తం మీద మనవడికి తాత భలే షాక్ ఇచ్చాడు అని మెగా అభిమానులు ఈ పోస్టు చూసి కామెంట్లు పెడుతున్నరు.