కూలీ వైబ్‌ ని మించేలా వార్‌2 లో ఆ పాట .. రిలీజ్ ఎప్పుడంటే..?

Amruth kumar
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ప్రస్తుతం చిత్ర పరిశ్రమ లో వస్తున్న ఓ పెద్ద సినిమా కి మ్యూజిక్ ఎంతో కీలకం గా మారుతుంది .. ప్రధానం గా సంగీత దర్శకుడు అనిరుధ్‌ ఏదైనా భార్యా ప్రాజెక్ట్ కి వర్క్ చేస్తే దాని హైప్‌ మరో లెవల్ లో ఉంటుంది .. ఇప్పుడు ఇలా లేటెస్ట్ గా కూలీ ఫస్ట్ సింగిల్ పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి .. దీని పై వచ్చిన ప్రోమోలు కూడా మంచి గా హిట్ అయ్యాయి. ఆడియన్స్ లో భారీ హైప్‌ ను పెంచేస్తున్నాయి .. అయితే ఇదే సినిమా తో పోటీకి వస్తున్న సెన్సేషనల్ మల్టీస్టారర్ మూవీ వార్ 2 నుంచి స్పెషల్ సాంగ్ మాత్రం కూలీ వైబ్ ని తలదనేలా ఉంటుందని టాక్ వినిపిస్తుంది ..



 ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ , హృతిక్ లపై రిలీజ్ చేసి ఆ సాంగ్ మాత్రం కూలీ ఫస్ట్ సింగిల్ మించిన హైప్‌ తో ఉంటుందని లేటెస్ట్ బజ్ .. ఈ సాంగ్ కానీ క్లిక్ అయితే పాన్‌ ఇండియా లెవెల్లో కూలీ ని మించిపోయే రెస్పాన్స్ అందుకున్న ఎలాంటి ఆశ్చర్యం లేదని కూడా చెప్పవచ్చు .. ఇక మరి మొదటి సాంగ్ ఎప్పుడు ఏంటనేది మేకర్స్ ఇంకా ఎలాంటి ఆలోచనకు రాలేదు .. ఎలాగో రిలీజ్ డేట్ దగ్గరికి వస్తుంది కాబట్టి త్వరలోనే ఈ సాంగ్ కూడా రిలీజ్ చేయవచ్చు ..



ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌ , సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి ..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు , రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తం గా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి .

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: