ఆ అందాలతో కుర్రకారుకు హిట్ పెంచుతున్న ప్రభాస్ బ్యూటీ..?

frame ఆ అందాలతో కుర్రకారుకు హిట్ పెంచుతున్న ప్రభాస్ బ్యూటీ..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటీమణులలో దిశా పటాని ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ బ్యూటీ వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన లోఫర్ అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన కూడా ఈ మూవీ ద్వారా ఈ నటికి మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఈమె ఆ తర్వాత తెలుగు కంటే కూడా హిందీ సినిమాల్లో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపించింది.


అందులో భాగంగా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. ఇప్పటికే అనేక హిందీ సినిమాలలో నటించి ఈ.బ్యూటీ అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. కొంత కాలం క్రితం ఈ నటి ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీ క్రేజ్ మరింతగా పెరిగింది. ఇకపోతే సినిమాల్లో అదిరిపోయే రేంజ్ అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు వెండితెరపై ఫుల్ కిక్ ను ఎక్కిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు.
 


ఈ నటి ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా అనేక ఫోటోలు సూపర్ గా వైరల్ కూడా అవుతున్నాయి. తాజాగా ఈ నటికి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ ల్ ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: