
ప్రభాస్ బేబీ అంటూ ముద్దుగా పిలిచే ఏకైక హీరోయిన్ ఈమె.. కేకో కేక పుట్టించే ఫిగర్..!
కానీ ప్రభాస్ మాత్రం తనతో వర్క్ చేసే హీరోయిన్స్ తో ఎంతవరకు అంటే అంతవరకు అన్నట్లే ఉంటూ వస్తాడు. అయితే ప్రభాస్ తనతో వర్క్ చేసిన ఒక హీరోయిన్ ని మాత్రం బేబీ అంటూ చాలా ముద్దుగా పిలుస్తూ ఉంటారట . దానికి కారణం ఆ హీరోయిన్ ని ఇంట్లో బేబీ అని ముద్దుగా పిలుస్తూ ఉండడమే . ఆ హీరోయిన్ మరెవరో కాదు శ్రేయ శరణ్. హీరో ప్రభాస్ హీరోయిన్ శ్రేయ శరణ్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాలా . వెరీ వెరీ నాటీ కాంబో అని చెప్పాలి . అయితే ప్రభాస్ - శ్రేయా శరణ్ షూటింగ్లో ఉన్న టైంలో శ్రేయ శరణ్ ని బేబీ అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలుస్తారు అని తెలుసుకొని ప్రభాస్ సరదాగా బేబీ బేబీ అంటూ ఆట పట్టించారట .
అప్పట్లో మొబైల్ లో అలానే నెంబర్ సేవ్ చేసుకున్నారట . ఇప్పటికీ అలానే బేబీ బేబీ అంటూ బర్త్డ డే అప్పుడు ఇంపార్టెంట్ అకేషన్ అప్పుడు పిలుస్తూ ఉంటారట . వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ వేరే లెవెల్ అనే చెప్పాలి. బాహుబలి సినిమాలో ఒక కీలక పాత్ర కోసం శ్రేయ శరణ్ ని అప్రోచ్ అవ్వగ..శ్రేయ శరణ్ కొన్ని కారణాలు చేత రిజెక్ట్ చేసిందట. అప్పట్లో ఈ వార్త బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు సినిమాలకి దూరంగా ఉంది హీరోయిన్ శ్రేయ శరణ్..!