టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరో తెలుసా..? రాజమౌళి అనుకుంటే పప్పులో కాలేసిన్నట్టే..!

frame టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరో తెలుసా..? రాజమౌళి అనుకుంటే పప్పులో కాలేసిన్నట్టే..!

Thota Jaya Madhuri
ఎప్పటికప్పుడు ఈ ప్రశ్న ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.  సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరో ఎవరై ఉంటారు..? టాప్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి ఉంది..? అనేది ఎక్కువగా ఇంట్రెస్టింగ్ గా మారుతూ వస్తుంది . కానీ ఈసారి మాత్రం సోషల్ మీడియాలో ఓ ప్రశ్న హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఎప్పుడు హీరో హీరోయిన్ల గురించి మాట్లాడుకునే జనాలు ఈసారి డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నారు . సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ ఎవరు? పాన్ ఇండియా లెవల్ లో చాలామంది డైరెక్టర్ లు పాపులారిటీ సంపాదించుకున్నారు .



మరి ఇండస్ట్రీలో నెంబర్ వన్ అనగానే ఎవరి పేరు గుర్తొస్తుంది ..? అని జనాలు మాట్లాడుకుంటున్నారు . చాలామంది టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ అనగానే టక్కున రాజమౌళి పేరు గుర్తు చేసుకుంటూ ఉంటారు . మాట్లాడుకుంటూ ఉంటారు . కానీ అది మాటల వరకే చేతుల్లో మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్గా రికార్డ్ సృష్టిస్తున్నాడు సుకుమార్.  టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్గా మారిపోయాడు . దానికి కారణం కూడా ఉంది.



రాజమౌళి సినిమాలను తెరకెక్కిస్తాడు. కానీ తక్కువ టైంలో తెరకెక్కించలేడు. కానీ సుకుమార్ మాత్రం చాలా చాలా తక్కువ టైంలోనే బడా బడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లని తెరకెక్కించేస్తాడు.  పుష్ప సినిమాతో సినిమా చరిత్రను తిరగ రాసిన సుకుమార్ త్వరలోనే రామ్ చరణ్ తో మరొక బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ తర్వాత వెంటనే జూనియర్ ఎన్టీఆర్ తో మరొక సినిమాకి కమిట్ అయినట్లు కూడా టాక్ వినిపిస్తుంది . ఇలా బ్యాక్ టు బ్యాక్ స్టార్ట్స్ తో సినిమాలకు కమిట్ అవ్వడమే కాకుండా తక్కువ కాల్ షీట్స్ తో త్వరగా సినిమాని కంప్లీట్ చేసే సత్తా ఉన్న డైరెక్టర్ సుకుమార్ అంటూ పొగిడేస్తున్నారు జనాలు.  ఈ విధంగా చూసుకుంటే ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ సుకుమార్ నే..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: