లేటు వయసులో అలాంటి ప్రశ్నకు ఘాటుగా స్పందించిన బ్యూటీ.!
బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ వల్లే సింగిల్ గా ఉన్నారా ? అని సదరు యాంకర్ ప్రశ్నించగా.. టబు మాట్లాడుతూ..' అజయ్ నాకు చాలా ఏళ్లుగా తెలుసు. ' అని చెప్పుకొచ్చింది. టబు కజిన్ సమీర్ అజయ్ దేవగన్‌కి మంచి స్నేహితుడు. టబుతో మాట్లాడే అబ్బాయిని అజయ్ దేవగన్, సమీర్ బెదిరించినట్లు సమాచారం. టబుతో సంజయ్ కపూర్‌తో కూడా సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే ఇప్పటికీ ఆమె ఒంటరిగానే ఉంది. ఆమె పెళ్లి గురించి అడిగినప్పుడు, ఆమె అజయ్ దేవగన్ పేరును ప్రస్తావించింది, అయితే ఆమె అంతా సరదాగా చెప్పింది. అయితే ఆమె చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. ఆమె కజిన్, అజయ్ దేవగన్ మంచి స్నేహితులు.ఇదిలావుండగా రీసెంట్ గా టబు హాలీవుడ్ ప్రాజెక్టు చేసింది. ఆమెకు ఇంగ్లీష్ సినిమాల్లోనూ ఛాన్సులు రావడానికి కారణం ఒక విధంగా ఈ గ్లామర్ అని చెప్పాలి. ప్రజెంట్ టబు చేతిలో మూడు నాలుగు హిందీ ప్రాజెక్టులు ఉన్నాయి. మరి, 2025లో కొన్ని రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.