మరో పాన్ ఇండియా సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మిక మందన్నా.. పుష్పకి అమ్మ మొగుడి లాంటి హిట్ పక్క..!
స్టేజి పైకి వచ్చిన రష్మిక మందన్నా - సుకుమార్ - అల్లు అర్జున్ చరిత్రలో నిలిచిపోయే రేంజ్ లోనే స్పీచ్ ఇచ్చింది. కుర్రాళ్లను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు పుష్ప2 సినిమా పుణ్యమంటూ మరొక బిగ్ బ్లాక్ బస్టర్ అవ్వబోయే సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఈ సినిమాలో మొత్తంగా ముగ్గురు హీరోయిన్స్ ఉండబోతున్నారట . వాళ్ళల్లో ఒకరుగా రష్మిక మందన్నా నటించబోతుందట .
అంతేకాదు .. ఈ సినిమా కూడా రెండు పార్ట్లు గా తెరకెక్కబోతుందట. కచ్చితంగా ఎన్టీఆర్ తో రష్మిక మందన్నా కాంబో అదిరిపోతుంది అని .. ఈ సినిమా పుష్ప సినిమాకి మించిన రేంజ్ హిట్ కాబోతుంది అని.. ఇక రష్మిక మందన్నాకి ఇండస్ట్రీలో అడ్డు ఎవరూ రారు అంటూ ఓ రేంజ్ లో నేషనల్ క్రష్ ని పొగిడేస్తున్నారు. రష్మిక మందన్నా కూడా చాలా తెలివిగా సినిమాలను ఓకే చేస్తుంది . బడాబడా డైరెక్టర్ లు.. బడా బడా హీరోస్ తో ఆఫర్స్ వస్తే మాత్రం కాల్ షీట్స్ బాగా మ్యానేజ్ చేస్తూ తిండి నిద్ర కూడా మానుకొని మరి షూటింగ్ కంప్లీట్ చేస్తుంది . ఆమె కష్టానికి తగ్గ ఫలితమే త్వరలో పుష్ప2తో అందుకోబోతుంది..!