శోభిత స్థానం కుక్క కంటే తక్కువా.. నాగచైతన్య భార్యకు ఘోర అవమానం.?

Pandrala Sravanthi
 ఏంటి శోభిత దూళిపాళ్ల ని కుక్క కంటే హీనంగా చూశారా.. .కుక్క కంటే ఆమె స్థానమే తక్కువా..ఇంతకీ శోభిత ధూళిపాళ్ల ని కుక్క కంటే హీనంగా చూసిన వాళ్ళు ఎవరు.. నాగ చైతన్య భార్య కి ఇంత ఘోర అవమానం ఎక్కడ జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం.. చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీ కి వచ్చిన కొత్త లో ఎన్నో అవమానాలు ఫేస్ చేస్తూ ఉంటారు. ఇక ఎంతో మంది స్టార్స్ అయిన హీరోయిన్లు యాడ్స్ ద్వారానే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తారు. అలా ప్రస్తుతం అక్కినేని ఇంటి కి పెద్ద కోడలైన శోభిత ధూళిపాళ్ల కూడా మొదట యాడ్స్ ద్వారానే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిందట. అయితే ఓ యాడ్ కోసం కంపెనీ కి వెళ్తే ఆ యాడ్ కంపెనీ వాళ్ళు శోభిత ని చాలా ఘోరంగా అవమానించారట. 

అసలు నీ మొహానికి యాడ్స్ లో నటించే దానిలా ఉన్నావా .. అని అవమానించారట. అంతేకాదు మరో దగ్గరికి వెళ్తే కెమెరా పనిచేయట్లేదు రేపు రా అంటే మళ్ళీ వెళ్లిందట శోభిత  ధూళిపాళ్ల  .. కానీ శోభితా ని చూసి అక్కడున్న వాళ్లు శోభిత నటించే ప్లేస్ లో ఓ కుక్కని పెట్టారట. అయితే తన ప్లేసులో కుక్కని పెట్టినందుకు శోభితకి మనీ కూడా ఇచ్చారట.. 

అలా తన ప్లేసు లో కుక్క ను పెట్టి  కుక్క కంటే తనని హీనంగా చేశారని శోభిత ధూళిపాళ్ల ఓ ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయం చెప్పుకొని ఏడ్చింది. అయితే అప్పటి వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారడంతో నాగచైతన్య భార్య కి ఘోర అవమానం జరిగింది .. కుక్క కంటే హీనంగా చూశారా ..అని మాట్లాడుకుంటున్నారు. అయితే ఎవరైతే శోభిత ధూళిపాళ్ల ని కుక్కతో పోల్చారో మళ్లీ వాళ్లే శోభిత స్టార్ అయ్యాక యాడ్స్ చేయమని వచ్చారట..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: