పుష్ప1 కి పుష్ప2 కి మధ్య ఉన్న ఏకైక తేడా ఇదే.. మీరు గమనించారా..!
అందరూ అనుకున్నదే జరిగింది. పుష్ప2 సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ రిలీజ్ అయినా సరే దానిపై నెగిటివ్ ట్రోలింగ్ కచ్చితంగా జరుగుతుంది అంటూ ముందు నుంచే ఫ్యాన్స్ బాగా ఎక్స్పెక్ట్ చేశారు . అనుకున్నదే అంతా అయింది. రీసెంట్ గానే పుష్ప2 ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్ . అయితే రిలీజ్ అవ్వగానే పుష్ప2 ట్రైలర్ పైన నెగిటివ్ కామెంట్స్ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతున్నాయి . మరి ముఖ్యంగా అల్లు అర్జున్ లుక్స్ పై విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి .
పుష్పవన్ లో ఉన్నట్టే పుష్ప2లో ఉన్నాడు .. అందులో పెద్ద తేడా ఏముంది..? అంటూ బన్నీని ఏకిపారుస్తున్నారు కొందరు హేటర్స్ . మరీ ముఖ్యంగా పుష్ప2 సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అంటూ కావాలనే కొందరు ట్రోల్ చేస్తూ ఉండడం సినిమా కి బాగా నెగిటివ్ గా మారిపోతుంది. ఇలాంటి క్రమంలోనే పుష్ప వన్ సినిమాకి పుష్ప2 సినిమాకి మధ్య ఉన్న తేడా ఇదే అంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి . పుష్ప వన్ సినిమా కథ ఫ్రెష్ గా ఉంటుంది.
అసలు పుష్పరాజ్ ఎవరు..? పుష్పరాజ్ క్యారెక్టర్ ఏంటి..? పుష్పరాజ్ ప్రాబ్లం ఏంటి..? పుష్పరాజ్ కి ఏం కావాలనుకుంటున్నారు..? పుష్పరాజ్ లవ్ ట్రాక్..? ఇవన్నీ తెలిసిపోతాయి . మరి పుష్ప2లో ఏం చూపించబోతున్నాడు ..? అనే దానిపై అందరు జనాలు ఈగర్ గా వెయిట్ చేసారు . అయితే పుష్ప 2 ట్రైలర్ లో మాత్రం పెద్దగా కొత్తగా చెప్పు తగిన కంటెంట్ ఏమీ లేదు . అదే స్మగ్లింగ్ ..అదే డైలాగ్స్ ..అదే లుక్స్. ఫ్రెష్ ఫీలింగ్ మిస్ అయింది . మరి ముఖ్యంగా బన్నీ పుష్ప2 పై జనాలు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో సుకుమార్ రిచ్ కాకపోవడం నెగిటివ్ గా మారింది. పుష్ప1 కి ఫ్రెష్ కంటెంట్ ఉంది అని పుష్ప 2 కి అసలు కధే మిస్ అయింది అని ..పాత కథను తిప్పి తిప్పి కొట్టి ఈ ట్రైలర్ లో చూపించారు అన్న నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి పుష్ప2 సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ దక్కించుకుంటుందో ..? అని అందరికీ ప్రశ్న అర్దకంగానే ఉంది..!????