సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే మామూలు విషయం కాదు. ఎంతో టాలెంట్ ఉంటే కానీ ఇండస్ట్రీలో రాణించలేం. కొంతమంది డబ్బుంటే ఇండస్ట్రీలో రాణించగలరని అనుకుంటారు. కానీ అదంతా తప్పు. నటన టాలెంట్ తో పాటు అన్ని హంగులు, ప్రస్తుతం ఉన్న జనాల అభిరుచులకు తగ్గట్టు సినిమాలు అందించే కథలు సెలెక్ట్ చేసే విధానం ఉండాలి. అలా ఉంటేనే సక్సెస్ ఫుల్ గా రాణించగలరు. అలా ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ ఎంతో కష్టపడి అసిస్టెంట్ గా చేసి, ఎంతో అనుభవం సాధించి అద్భుతమైన సినిమాలను తెరకెక్కిస్తూ వస్తున్నారు. ఆయన సినిమాలు చేశారు అంటే తప్పక ఆ చిత్రం సూపర్ హిట్ అవుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆయన ఒక తోపు డైరెక్టర్ గా బ్రాండ్ ఉంది. మరి ఇంతటి స్థాయికి రావడానికి ఆయన ఎంతో కష్టపడ్డారని కూడా చెప్పవచ్చు. గత 20 సంవత్సరాలుగా ఆయన తీసిన ప్రతి సినిమా ఇండస్ట్రీ హిట్టే.
డైలాగ్ రైటింగ్ రాస్తే మాత్రం ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఉంటాయి. ఆ విధంగా ఆధ్యాంతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. 20 ఏళ్లుగా తనకంటూ గొప్ప పేరు తెచ్చుకుని దూసుకుపోతున్నారు. అలాంటి ఈ స్టార్ డైరెక్టర్ ఈమధ్య సినిమాలు తీయడమే మానేశారు.. ఈ మధ్యకాలంలో ఆయన స్టార్ హీరో తో ఒక కథ అనుకోని, మరో కథతో తీసి ముగించాడు. తీరా సినిమా భారీ ఫ్లాప్ అందుకుంది.. ఇక సినిమాలు తీయడం తన వల్ల కాదు అనుకుంటున్నాడో ఏమో కానీ తన నెక్స్ట్ సినిమాపై కూడా ఇప్పటికి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.. అయితే ఆయన ఇలా మారడానికి కారణం ఆయన ఇద్దరు యంగ్ హీరోయిన్లతో రిలేషన్ లో ఉన్నారట.
ఈ హీరోయిన్లకు టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు పడ్డాయి. వీరి మాయలో పడినటువంటి ఆ డైరెక్టర్ సినిమా తీయడమే మానేశారట. దీంతో ఆ డైరెక్టర్ గురించి ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున గాసిప్స్ వినిపిస్తున్నాయి. 52 ఏళ్ల వయసులో ఈయనకు ఇదేం బుద్ధి అంటూ తిట్టుకుంటున్నారట. కొంతమంది ఆయన వయసుకు గౌరవం ఇచ్చి, తన ముందు అనడం లేదు కానీ వెనుక నుంచి తన ఇమేజ్ డ్యామేజ్ చేసే మాటలు మాట్లాడుతున్నారట. మరి ఆ డైరెక్టర్ ఎవరు? ఆయన డేటింగ్ చేస్తున్న హీరోయిన్స్ ఎవరనేది త్వరలో బయటకు కూడా రానుందని తెలుస్తోంది. చూడాలి ఈ వార్తలో ఎంతవరకు నిజముందో అబద్ధం ఉందో తెలియాలి అంటే కాస్త సమయం వేచి చూడాల్సిందే.