ఆ అందాలతో కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తున్న హెబ్బా పటేల్.. చీర కట్టుకే అందం వచ్చిందిగా..?

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి హెబ్బా పటేల్ , రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన కుమారి 21 ఎఫ్ సినిమాతో మంచి విజయాన్ని , తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ గుర్తింపును దక్కించుకుంది. ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు వరసగా తెలుగులో అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా మంచి విజయం అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈమె అనేక సినిమాలలో నటించిన ఏ మూవీ కూడా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఈ బ్యూటీ ప్రస్తుతం పర్వాలేదు అనే స్థాయి ఉన్న సినిమాలలో నటిస్తుంది.
 

కొంత కాలం క్రితం రామ్ పోతినేని హీరోగా రెడ్ అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఇందులో ఈ బ్యూటీ ఐటమ్ సాంగ్ లో కూడా నటించింది. ఈ సాంగ్ లో ఈమె తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోయడం , అద్భుతమైన స్థాయిలో డాన్స్ చేయడంతో ఈ సాంగ్ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే సినిమాలలో తన అందాలను భారీ స్థాయిలో ఆరబోస్తూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతుంది.
 

తాజాగా ఈ బ్యూటీ పలుచటి బ్లాక్ కలర్ శారీని కట్టుకొని , అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర కవిటని పక్కకు జరిపి తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇక తాజాగా ఈ బ్యూటీ తన ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ బ్యూటీ సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా తన అందాలను భారీగానే ఆరబోస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: