ఇద్దరు పిల్లల తల్లైన నితిన్ హీరోయిన్.. గుర్తుపట్టలేనంతగా మారిపోయింది?
ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ తన అద్భుతమైన నటనతో ఎంతో మందిని ఆకట్టుకున్నారు. ఈ సినిమా వస్తే ఇప్పటికీ టీవీల్లో చూసే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. ఇక నేహా దిల్ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో నేహా తన అద్భుతమైన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఈ బ్యూటీ దిల్ సినిమా అనంతరం పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. బొమ్మరిల్లు, అతడే ఒక సైన్యం, దుబాయ్ శీను వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించింది. ఈ సినిమాల అనంతరం నేహా తెలుగులో పెద్దగా నటించలేదు.
కేవలం తెలుగులోనే కాకుండా హిందీ సినిమాల్లోనూ నటించింది. ఈ బ్యూటీ సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే తాబ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇక వివాహా అనంతరం సినిమాలకు దూరంగా ఉండి కేవలం తన ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఏం చేస్తుంది అని చాలామంది నెటిజెన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. నేహా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ప్రస్తుతం నేహా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. రీసెంట్ గా నేహా ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఎంతో అందంగా ఉండే నేహా ఇప్పుడేంటి ఇలా మారిపోయింది అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నేహా ఫోటోలో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.