సినిమాల్లో నో.. సోషల్ మీడియాలో ఓహో..!

Pulgam Srinivas
కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన వారిలో శ్రేయ ఒకరు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ టాప్ హీరోలు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున లాంటి సీనియర్ స్టార్ హీరోల పక్కన నటించడం మాత్రమే కాకుండా ఆ సమయంలో కుర్ర హీరోలుగా కెరీర్ ను కొనసాగిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలలో కూడా ఈ బ్యూటీ నటించి తన నటనతో, అందాలతో ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కించింది.
 

ఇకపోతే ఈమెకు ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు చాలా వరకు తగ్గాయి. దానితో ఈమె సినిమాలలో కీలకపాత్రలలో, ముఖ్యమైన పాత్రలలో నటిస్తూ కెరియర్ను ముందుకు సాగిస్తోంది. సినిమాల్లో హీరోయిన్ పాత్రలలో కాకుండా ఇతర పాత్రలలో నటిస్తూ ఉండడంతో ఈమెకు వెండి తెరపై స్కిన్ షో చేయడానికి కూడా పెద్దగా అవకాశం దక్కడం లేదు. ఇలా సినిమాల్లో మాత్రం క్లాస్ పాత్రలలో నటిస్తూ వస్తున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో మాత్రం తన అందాలను ఈ మధ్య కాలంలో భారీగా ఆరబోస్తూ వస్తుంది.

అందులో భాగంగా ఇప్పటికే ఈమెకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అయిన సందర్భాలు కూడా అనేకం అయ్యాయి. తాజాగా కూడా ఈ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా శ్రేయ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పర్పుల్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద, నడుము, థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం శ్రేయ కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: