నిత్యామీనన్ " డియర్ ఎక్సెస్ " మూవీలో టాలీవుడ్ హీరో..!

lakhmi saranya
ఒకానొక సమయంలో టాలీవుడ్ ను షేర్ చేసిన ముద్దుగుమ్మల్లో నిత్యామీనన్ కూడా ఒకరు. గతంలో ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్, ధనుష్, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రజెంట్ డ్యూటీ కి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు రావడం లేదు. ఈ క్రమంలోనే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.‌ ఒకపక్క లేడి ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే మరో పక్క వెబ్ సిరీస్ ఇంకో పక్క పలు షోస్ కి జడ్జ్ గా వ్యవహరించడం వంటివి చేస్తుంది నిత్యామీనన్.
ఇక ప్రస్తుతం నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తున్న మూవీ " డియర్ ఎక్సెస్ ". ఈ మూవీ నీటి వలె ప్రకటించారు. కామిని డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా కథ.. ఒక అమ్మాయి తన లైఫ్ లో బ్రేకప్స్ ను ఎలా డీల్ చేస్తుందనే అంశం చుట్టూ తిరగనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా తీర్చిదిద్దుతున్న డైరెక్టర్ అని ఇండస్ట్రీలో నుంచి ఒక్కో హీరోను సెలెక్ట్ చేశారు. మాలీవుడ్ నుంచి దీపక్ పరంబోల్, కోలీవుడ్ నుంచి వినయ్ రాయ్, టాలీవుడ్ నుంచి నవదీప్, బాలీవుడ్ నుంచి ప్రతిక్ రిప్రజెంట్ చేయబోతున్నారు. ఇక నిత్య సౌత్, నార్త్ లో ఫిమేల్ కాబట్టి ఆమె ఈ క్యారెక్టర్ కు పర్ఫెక్ట్ ఛాయిస్ గా ఎంచుకుంది.
సాధారణంగా బ్రేకప్ జరిగినప్పుడు అమ్మాయిల ఎమోషన్స్ గురించి మాత్రమే తెరపై ఎక్కువగా చూసాం. కానీ ఈ సినిమా ద్వారా అమ్మాయిల ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడబోతున్నాము. ఇక ఈ సబ్జెక్ట్ ప్రతి ఒకరిని ఆకర్షిస్తుందని డైరెక్టర్ గట్టిగా హోప్స్ తో ఉన్నారు. ఇక టాలీవుడ్ నుంచి ఈ మూవీలో నవదీప్ నటించడంతో మరిన్ని హైట్ ఏర్పడ్డాయి. ఎప్పుడూ కౌంటర్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే నవదీప్ ఈ సినిమాలో నటిస్తున్నాడు అని తెలియగానే ప్రతి ఒక్కరి ధ్యాస ఈ మూవీ పై పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: