ఈవారం "ఓటిటి" లో విడుదలకు సిద్ధంగా ఉన్న మూవీలు ఇవే..?

Pulgam Srinivas
ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు , వెబ్ సిరీస్ లు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి అవి ఏవో తెలుసుకుందాం
ది ఐడియా ఆఫ్‌ యూ (హాలీవుడ్‌) : ఈ మూవీ మే 2 వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుంది.
ది వీల్‌ (వెబ్‌ సిరీస్‌) :  ఏప్రిల్‌ 30 వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుంది.
డియర్‌ (తమిళ/తెలుగు) :  ఏప్రిల్‌ 28 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ అయ్యింది.
బాయిలింగ్‌ పాయింట్‌-1 (వెబ్‌సిరీస్‌) : ఏప్రిల్‌ 29 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుంది.
హీరామండి (హిందీ సిరీస్‌) :  మే 1 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుంది.
షైతాన్‌ (హిందీ) :  మే 3 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుంది.
ది ఎ టిపికల్‌ ఫ్యామిలీ (కొరియన్‌) : మే 4 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుంది.
హాక్స్‌ 3 (వెబ్‌ సిరీస్‌) :  మే 3 వ తేదీ నుంచి జియో సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుంది.
వోంకా (హాలీవుడ్‌) :  మే 3 వ తేదీ నుంచి జియో సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుంది.
ది టాటూయిస్ట్‌ ఆఫ్‌ ఆష్‌విజ్‌ (వెబ్‌సిరీస్‌) : మే 3వ తేదీ నుంచి జియో సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott

సంబంధిత వార్తలు: