మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!!

murali krishna
అందాల రాక్షసి మూవీ తో ఎంతోమంది కుర్రాల గుండెలను కొల్లగొట్టిన లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలుగా అడుగు పెట్టింది. దాదాపు 5 సంవత్సరాల పాటు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల సీక్రెట్ ప్రేమయాణం గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్ని వార్తలు చక్కర్లు కొట్టాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ప్రెజెంట్ మెగా ఫ్యామిలీ తీరు చూస్తుంటే ఓ రేంజ్ లో ఉంది. ఒకపక్క గొడవ పడుతూనే మరో పక్క వరస బిరుదులను సొంతం చేసుకుంటున్నారు. ఆనందంలో మునిగి తేలడంతో పాటు ఆశ్చర్యానికి కూడా గురవుతున్నారు.ఇటీవల అల్లు అర్జున్ చేసిన పనికి మెగా ఫ్యామిలీ అంతా షాక్ లో ఉన్నారు. ఇప్పటికీ ఈ పని గురించి మెగా ఫ్యామిలీలిలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అటువంటి సమయంలో లావణ్య త్రిపాఠి. మెగా ఫ్యాన్స్ లో ఆనందం మొదలైంది. నాగబాబు, అల్లు అర్జున్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న వేల వారికి ఓ గుడ్ న్యూస్ అందింది. ఇంతకీ ఆ శుభవార్త ఏంటి అని ఆలోచిస్తున్నారా? మెగా ఫ్యామిలీకి మరో వారసుడు రాబోతున్నాడు.
నాగబాబు కోడలు హీరో వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ కి అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి మిస్టర్ సినిమాతో వరుణ్ తేజ్ తో లవ్ లో పడింది. అనంతరం కొన్ని రోజులపాటు రహస్య డేటింగ్ లో ఉన్న ఈ జంట పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అయితే వీరికి వివాహం జరిగి ఇప్పటికీ ఆరు నెలలు గడిచిపోయింది. దీంతో ఈ కపుల్ ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెబుతుందా అని మెగా అభిమానులు అంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి ఊహించని సర్ప్రైజ్ అందింది. నెట్టింట్లో నాగబాబు తాతయ్య కానున్నాడా అనే గుసగుసలు మొదలయ్యాయి. అయితే దీనిని కొందరు కొట్టి పారేస్తుంటే మరి కొందరు అవును అనే సమాధానాలు ఇస్తున్నారు. ఎందుకంటే లావణ్య ఓ బాబుతో కలిసి ఉన్న పోస్ట్ షేర్ చేసింది.అయితే ఆమె తల్లి కాబోతుందని ఇన్ డైరెక్టుగా చెప్పకనే చెప్పింది అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే మెగా ఫ్యామిలీలోకి వారసుడు రాబోతున్నాడు.. ఏమో మెల్లగా లావణ్య అఫీషియల్ గా త్వరలోనే ఈ గుడ్ న్యూస్ చెబుతుందేమో అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే లావణ్య త్రిపాఠి స్పందించాల్సిందే. ప్రజెంట్ సినిమాలపై దృష్టి పెడుతున్న లావణ్య త్రిపాఠి అమ్మతనానికి నోచుకోదు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రజెంట్ జనరేషన్ లో పెళ్లయిన వెంటనే హీరోయిన్స్ తల్లి అవ్వడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
అటువంటిది లావణ్య సంవత్సరం తిరగకముందే గుడ్ న్యూస్ చెప్పింది అంటే మాకు నమ్మసక్యం కావడం లేదని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో లావణ్య త్రిపాఠి లేదా వరుణ్ తేజ్ స్పందిస్తేనే కానీ తెలియదు. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మెగా ఫ్యామిలీలో ప్రస్తుతం ఉన్న గొడవలు అని మాయం అయిపోయి మెగా ఫ్యామిలీ లో మరోసారి సంతోషాలు మొదలవుతాయని చెప్పుకోవచ్చు. కొంతకాలంగా పాలిటిక్స్ కారణంగా మెగా ఫ్యామిలీకి మరియు అల్లు ఫ్యామిలీకి మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇటువంటి సమయంలో లావణ్య కనుక గుడ్ న్యూస్ చెబితే అది తప్పనిసరిగా మెగా ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్న ద్వేషాలను తరిమి కొడుతుందని చెప్పుకోవచ్చు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: