నడుమందాలతో రెచ్చిపోయిన సీనియర్ హీరోయిన్..!

Pulgam Srinivas
ఈ మధ్యకాలంలో యువ హీరోయిన్ ల కంటే కూడా సీనియర్ హీరోయిన్ అయినటువంటి శ్రేయ సోషల్ మీడియాలో ఎక్కువ శాతం అందాలను ఆరబోస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు , తమిళ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన ఈమె ఆ సమయంలో ఎన్నో కమర్షియల్ సినిమాలలో నటించి వెండి తెరపై తన అందాలను భారీగా ఆరబోసి కుర్ర కారుకు హిట్ పుట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
 

ఇకపోతే మెల్ల మెల్లిగా ఈమె సినిమా అవకాశాలు తగ్గాయి. దానితో ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ పాత్రలో కాకుండా ఇతర పాత్రలలో , ముఖ్యపాత్రలో నటిస్తూ వస్తుంది. ఈ పాత్రలలో ఈమెకు అందాలు ఆరబోయడానికి కూడా పెద్దగా ఛాన్స్ దొరకడం లేదు. ఇక సినిమాల్లో అందాలను ఆరబోయడంలో చాలా వరకు వెనుకబడిపోయిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం కుర్ర హీరోయిన్ లకి పోటీగా తన అందాలను ఆరబోస్తోంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ లను నిర్వహిస్తూ అందులో హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ రావడంతో ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ కి సంబంధించిన అనేక వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.
 

తాజాగా కూడా ఈమె మరోసారి తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా శ్రేయ వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు మరియు తన థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: