బ్లూ కలర్ డ్రెస్లో క్యూట్ స్మైల్ తో అలరిస్తున్న శ్రీ ముఖి..!

Pulgam Srinivas
ప్రముఖ యాంకర్ మరియు సినీ నటి అయినటువంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ వాటి ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. అలాంటి సమయం లోనే ఈమె యాంకరింగ్ రంగం వైపు తన దృష్టి పెట్టింది. యాంకరింగ్ రంగంలో ఈమె సూపర్ సక్సెస్ అయ్యింది. అలాగే యాంకర్ గా కెరియర్ ను మంచి జోష్ లో ముందుకు సాగిస్తున్న సమయం లోనే ఈ బ్యూటీ కి సినిమా అవకాశాలు కూడా దక్కాయి.
 


అందులో భాగంగా ఇప్పటికే ఈమె పలు సినిమాలలో ముఖ్య పాత్రలలో నటించడం మాత్రమే కాకుండా కొన్ని సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించి ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకుంది. ఇలా ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో టీవీ షో లతో ... ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో కొన్ని సూపర్ గా వైరల్ కూడా అవుతున్నాయి.
 


ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఈ నటి అదిరిపోయే లుక్ లో ఉన్న గ్రీన్ కలర్ డ్రెస్ ను వేసుకొని క్యూట్ స్మైల్ తో ఉన్న కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇకపోతే శ్రీ ముఖి కి సంబంధించిన ఈ క్యూట్ స్మైల్ తో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ బ్యూటీ ఇప్పటి వరకు నటించిన కొన్ని సినిమాలలో కూడా తన అందాలను భారీ స్థాయిలో ఆరబోసి వెండి తెరపై కూడా సెగలు పుట్టించిన సందర్భాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: