బాలీవుడ్ రైటర్ కి దిమ్మతిరిగే సమాధానమిచ్చిన సందీప్ వంగ..!!
ఇంటర్వ్యూస్ ట్విట్లతో ఎప్పటికప్పుడు అదిరిపోయే జవాబులు ఇచ్చే సందీప్ రెడ్డి వంగ.. లేటెస్ట్ గా స్టార్ రైటర్ జావేద్ అత్తర్ ని ట్యాగ్ చేసి దిమ్మతిరిగే సమాధానాన్ని తెలియజేశారు.. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని తన బూట్లు నాకమని చెబుతున్నాడు అమ్మాయిని కొడుతున్నాడు.. ఆ సినిమా సూపర్ హిట్ అయింది అంటే.. అలాంటి సినిమా చాలా డేంజర్ అంటూ బాలీవుడ్ స్టార్ రైటర్ లిరిక్స్ జావేద్ అక్బర్ ఇటీవల అనిమల్ సినిమా గురించి కామెంట్స్ చేశారు.
ఈ కామెంట్స్ కి సైతం సందీప్ రెడ్డి వంగ స్పందిస్తూ యానిమల్ మూవీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండ్ నుంచి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మోసం చేసినప్పుడు.. ఆ అబ్బాయి అమ్మాయిని తన బూట్లు నాగమని ..చెబితే మీరంతా ఫిమేనిజం పేరుతో చప్పట్లు కొడుతున్నారు కదా.. ప్రేమకి జెండర్ పాలిటిక్స్ ని తీసుకురాకండి.. ఇద్దరు ప్రేమికులు ఉన్నారు ఒకరిని ఒకరు చీట్ చేశారు.. కోపం వచ్చిన వ్యక్తి బూట్లు నాకమని చెబుతున్నారు. జోయా రన్విజయ్ మధ్య జరిగింది అది అలాగే చూడాలి మీ అంత క్వాలిఫై ఉన్న రైటర్ కూడా తెలుసుకోలేకపోయారంటే మీరు ఇన్ని రోజులు రాసింది అంత అబద్దమే అంటూ ఒక రిప్లై ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ ట్విట్టు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.