సలార్ సినిమా సక్సెస్ కావాలి అంటే ఎన్ని కోట్లు రాబట్టాలో తెలుసా..?
ఏరియా వైజ్ గా చూసుకుంటే తెలంగాణలో సలార్ సినిమా రైట్స్ 65 కోట్లు అమ్ముడుపోగా దాదాపుగా ఏ సినిమా 100 కోట్ల రూపాయల గ్రాస్ వస్తువులను చేయాల్సి ఉంటుంది.. ఆంధ్రప్రదేశ్లో అయితే 95 కోట్లు ఇక్కడ ఏకంగా 150 కోట్లు గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది.. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో 250 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూల్ రాబట్టాలి. కర్ణాటక కేరళ తమిళనాడు దక్షిణాది రాష్ట్రాలలో ఈ చిత్రాన్ని సొంతంగా నిర్మాతలు విడుదల చేస్తున్నారు..
దీన్నిబట్టి చూస్తే ఈ సినిమా అక్కడ 65 కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా అక్కడ 130 కోట్ల రూపాయల గ్రాస్ వసూల్ రాబట్టాలి. ప్రపంచవ్యాప్తంగా సలార్ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే 800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టాలి.. సౌత్ ఇండియా నుంచి ఈ మూవీ 380 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ చేయాల్సి ఉన్నది నార్త్ ఇండియన్ బిజినెస్ వాల్యూ ప్రకారం 230 కోట్లు.. సౌత్ నార్త్ రెండు కలిపితే ఇండియా వైడ్ గా 610 కోట్లు గ్రాస్ వసూలు రాబడితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్లే ఈ సినిమా పబ్లిసిటీ ప్రింటింగ్ ఖర్చులతో 75 కోట్లు అదనంగా అమ్ముడుపోయినట్లు సమాచారం. మరి ఏ మేరకు ఇంతటి కలెక్షన్స్ రాపడుతుందో చూడాలి.