టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల షూటింగ్ పూర్తయింది. దాంతోపాటు ఆమె నటిస్తున్న సీతాడేల్ లో తన పోర్షన్ పూర్తయింది. అయితే ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తికాకముందే ఏడాది బ్రేక్ తీసుకుపోతున్నాను అంటూ అఫీషియల్ గా చెప్పింది సమంత. దాంతో ఇంకేముంది సమంత ఫారన్ వెళ్ళిపోయింది.. అయితే ఇలా షూటింగ్ పూర్తయిన వెంటనే అలా ఫ్లైట్ ఎక్కేసిందని అందరూ అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్లే ముందు తన లాంగ్ టైం డ్రీమ్ ఒకటి పూర్తి చేసుకుంది సమంత.
అయితే ప్రస్తుతం అదే పని చేస్తోంది ఆమె ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటుంది సమంత. మయో సైంటిస్ట్ వచ్చినప్పటి నుండి ఆమె ఏమాత్రం రిస్క్ తీసుకోవడం లేదు. అందుకే తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సినిమాలో చేయాలనుకోవడం లేదు. ఇప్పటికే విజయ్ దేవరకొండ తో నటిస్తున్న కృషి సినిమా షూటింగ్ పూర్తి అయిపోయింది. దాంతోపాటు షిటాడీలు సిరీస్లో కూడా తన క్యారెక్టర్ పూర్తి చేసింది సమంత. ప్రస్తుతానికి కొత్త సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే ఈ షూటింగ్ నుండి ఫ్రీ అయిపోయింది కదా నేడో రేపు ట్రీట్మెంట్ కోసం ఫారన్ వెళ్తుంది అని అందరూ అనుకున్నారు.
కానీ అనుకోని ట్విస్ట్ ఇచ్చింది సమంత. ప్రస్తుతం ఆమెకి తీరిక దొరకడం లేదు. అయితే ఇన్నాళ్ళకి ఫ్రీ టైం దొరికింది అందుకే హాయిగా రోడ్డు ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది సమంత.ఆ వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె తమిళనాడులో ఉన్న దేవాలయాలను సందర్శించాలని అనుకుంది. ఈ రోడ్ అయిన తర్వాత అమెరికా వెళ్లి చికిత్స తీసుకోబోతోంది సమంత. ఇక చికిత్స కోసం సమంత వెళ్ళబోతోంది అన్న విషయాన్ని ఆమె హెయిర్ స్టైల్స్ రోహిత్ అధికారికంగా చెప్పడం జరిగింది..!