మళ్లీ అదే డైరెక్టర్ తో త్రిష న్యూ మూవీ..!!
అలాగే సినిమాకు కూడా చాలానే అవార్డు రావడం జరిగింది దీంతో రీసెంట్గా పాన్ ఇండియా చిత్రమైన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది ఈ సినిమాకు త్రిష ప్రత్యేకమైన ఆకర్షణంగా నిలిచింది. ఈ సినిమాలో త్రిష అందంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా మణిరత్నం మరింత అద్భుతంగా చూపించారని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా మళ్లీ మరొకసారి మణిరత్నం దర్శకత్వంలోనే త్రిష తన తదుపరి చిత్రాన్ని నటించబోతుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
త్రిష ప్రస్తుతం స్టార్ హీరో అజిత్ సరసన నటిస్తోంది అలాగే చిరంజీవితో కలిసి కూడా ఒక సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది ఇదంతా ఎలా ఉంటే ఇప్పుడు మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతుందంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి త్వరలోనే ఈ సినిమా పైన అధికారికంగా అభ్యర్థి విలువైన అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం త్రిష 40 ఏళ్లు అవుతున్నప్పటికీ ఈ వయసులో కూడా స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించడంతో పలువురు అభిమానులు ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా త్రిష పెళ్లి కోసం కూడా అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు మరి ఏడాదైనా త్రిష పెళ్లి వ్యవహారం పై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.