రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు బిగ్ సర్ప్రైజ్.. ఏంటో తెలిస్తే షాక్..!
ఇదంతా ఇలా ఉండగా నాటు నాటు పాట ఇండియాలోని ఇప్పటికే దేశ సరిహద్దులలో దాటి విదేశాలలో కూడా ఈ పాట మారుమోగడంతో ఆస్కార్ అవార్డును కూడా అందుకుంది. ఇక ఈ పాటలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరం అద్భుతంగా డాన్స్ వేశారు. తాజాగా సిలికాన్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సిలికాన్ ఆర్టిస్టులతో సిలికాన్ విగ్రహాలను తయారు చేయించినట్లుగా తెలుస్తోంది.ముందుగా మట్టితో చేసి ఆ తరువాత మౌల్డింగ్ చేసి చివరిగా నటుడు ఎన్టీఆర్ రామ్ చరణ్ ముఖం చేతులతో సహా మొత్తం శరీరాన్ని సిలికాన్ తో చేసినట్టుగా కనిపిస్తున్నాయి. అయితే వీటిని ముట్టుకుంటే మనిషి శరీరంలో అనిపిస్తుంది కాబట్టి ఈ విగ్రహాలు మోడల్స్ అయినప్పటికీ సజీవంగా ఉన్నట్లు తెలుస్తోంది ఎత్తు నుండి శరీర నిర్మాణం చర్మం రంగు కళ్ళు గడ్డం ఇలా చాలా స్టైలిష్ గా ప్రతి ఒక్కటి కూడా ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి.