
కుటుంబాలపై ఆసక్తికరమైన విషయాలు తెలిపిన జగపతిబాబు..!!
ఇదివరకే కులం గురించి కూడా మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.వాస్తవానికి నేటి కుటుంబ వ్యవస్థ నేటి జనరేషన్ పిల్లలు ఆలోచన గురించి కూడా తెలియజేశారు. పిల్లల్ని కన్నాం కాబట్టి మనకు రైట్స్ ఉందనే రాంగ్ కాన్సెప్ట్ కనడం వరకే మన పని ఏదైనా ఎదిగాక వారు హ్యాపీగా ఉండడం వాళ్ళ పని అంటూ తెలిపారు జగపతిబాబు. ఒకప్పుడు నా పిల్లలు అని అనుకునే వాళ్ళం కానీ అది సరికాదు వాళ్లు మన కంట్రోల్ లో ఉండాలి అనేది కరెక్ట్ కాదు నా అనేది రాంగ్ కాన్సెప్ట్ పెరిగి పెద్దయ్యాక కూడా వారికి రెక్కలు వస్తాయి ఎంతవరకు ఎగురుతారో ఎగరనివ్వాలి పిల్లల విషయంలో నేను కొన్ని తప్పులు చేశాను..
ఒకప్పుడు నా పిల్లలు నా వాళ్ళు అని ఆలోచించాను కమాండ్ చేసి డిమాండ్ చేశాను కానీ మారాను ఈరోజుల్లో పాత ఆలోచనలు చల్లవు అని తెలిపారు. ఒక మగాడు ఒక భార్యని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఆడవాళ్లు ఎప్పుడో మగవాళ్ళను మించిపోయారు మనం వాళ్లను తక్కువ చేస్తే మనమే పోతామని తెలిపారు. ఒక్క లైఫ్ కి ఒక భార్య నేను 100% ఒకరికి మాటిచ్చాను వారికి అంకితమయ్యాను ఇంకొకరు కావాలి అని తిరగను వాస్తవానికి రెండో భార్య కావాలనుకుంటే మూడో సెట్ అప్ కూడా వస్తుంది జగపతిబాబు.