ఈ స్టార్ హీరోయిన్.. సమస్య ఏంటో..?
హరి శంకర్ దర్శకత్వంలో వచ్చిన డిజె సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇందులో బికినీ షో తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అప్పటినుంచి ఎంతమంది స్టార్ హీరోల సరసన నటించింది. ఆ తర్వాత అలా వైకుంఠపురం సినిమాలో కూడా నటించింది. ఇక తన పూర్తి ఫోకస్ ప్రస్తుతం బాలీవుడ్ మీద పెట్టినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు అవకాశాలు వచ్చిన చేయలేనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు దర్శక నిర్మాతలు సైతం ఇమేను సంప్రదించలేదని టాక్ వినిపిస్తోంది. పవన్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పూజా హెగ్డే ఫిక్సయినట్లుగా గతంలో వార్తలు వినిపించాయి.
కేవలం స్టార్ సినిమాలే చేస్తాను చెప్పడం వల్ల పూజ హెగ్డే కు సరైన అవకాశాలు రాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సినిమాకు రూ.2.5 కోట్ల రూపాయలు రెమినరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పూజ హెగ్డే సినిమా లో ఉన్నదంటే గ్లామర్ షో ఉన్నట్టే అని చెప్పవచ్చు. ముఖ్యంగా తన థైస్ తోనే ఆడియోస్ని అట్రాక్ట్ చేసే విధంగా పూజ హెగ్డే సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే బాలీవుడ్లో వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి కచ్చితంగా రాబోయే రోజుల్లో టాలీవుడ్ కి గుడ్ బై చెప్పే విధంగా ఉండబోతోందని నేటిజన్లు సైతం తెలియజేస్తూ ఉన్నారు.