జయమ్మ పంచాయతీ చిత్రం ఎన్ని కోట్లు నష్టాన్ని మిగిల్చిందో తెలుసా..?
1). నైజాం-33 లక్షలు
2). సీడెడ్-14 లక్షలు
3). ఉత్తరాంధ్ర-15 లక్షలు
4). ఈస్ట్-6 లక్షలు
5). వెస్ట్-4 లక్షలు
6). గుంటూరు-10 లక్షలు
7). నెల్లూరు-5 లక్షలు
8). కృష్ణ-8 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.95 లక్ష రూపాయల వరకు రాబట్టింది.
10). రెస్టాఫ్ ఇండియా+ఓవర్సీస్-5 లక్షలు.
ప్రపంచ వ్యాప్తంగా ఈచిత్రం రూ. కోటి రూపాయల వరకు రాబట్టినట్లు సమాచారం. ఇక జయమ్మ పంచాయతీ చిత్రం విషయానికి వస్తే.. థియేట్రికల్ బిజినెస్ పరంగా రూ.3.45 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింది. ఈ సినిమా సక్సెస్ కావాలంటే రూ.3.5 కోట్ల రూపాయలు సంపందిచల్సిసి ఉంది. కానీ ఈ చిత్రం రన్ టైం ముగిసేసరికి కేవలం రూ.కోటి రూపాయలు మాత్రమే రాబట్టింది. దీంతో ఈ చిత్రం కొన్న డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వచ్చాయని చెప్పవచ్చు. ఈ చిత్రానికి పోటీగా ఎన్నో చిత్రాలు విడుదల అయినప్పటికీ.. ఇతర చిత్రాల పోటీలు నిలవలేకపోయింది ఈ జయము పంచాయతీ చిత్రం. దీంతో రూ.2.45 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. మరి ఈ విషయంపై చిత్రబృందం ఎలా స్పందిస్తారో చూడాలి.