వరుస చిత్రాలతో బిజీ కానున్న హాట్ బ్యూటీ..!!
దాంతో ఆమె పోర్న్ స్టార్ హీరోయిన్ అనే ఇమేజ్ ని మూటగట్టుకుంది. ఎక్కడో పెరిగినా ఆమె ఇండియాకు వచ్చి ఇక్కడ గ్లామర్ ప్రపంచాన్ని బాగా ఎలిందని చెప్పవచ్చు. ఇక ఈమె పుట్టింది కెనడా. ప్రస్తుతం ఈమే ముంబైలో సెటిల్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం. ఇక టాలీవుడ్ లో కి మాత్రం కరెంటు తీగ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో కూడా ఐటెం సాంగులో నటించి బాగా పాపులర్ సంపాదించుకుంది. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈమె తిరిగి మళ్లీ టాలీవుడ్ లోని వరుసగా అవకాశాలు దక్కించుకుంటోంది.
ప్రస్తుతం మంచు విష్ణు సినిమాలో పాయల్ తో పాటుగా మరొక హీరోయిన్ గా నటిస్తున్నది. అయితే విష్ణు సన్నీలియోన్ చేసిన కొన్ని నవ్వులు పూయిస్తున్న ట్టుగా తెలుస్తోంది. మూడు సంవత్సరాలుగా అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం సన్నీ లియోన్ చాలా ఎంజాయ్ చేస్తోంది. ఇప్పుడు మలయాళంలో రంగీలా, తమిళ్ లో షిరో, వీరమాదేవి, ఆ తర్వాత ఓ మై ఘోస్ట్ వంటి చిత్రాలలో నటిస్తున్నది. ఇక బాలీవుడ్ లో కూడా వరుసగా రెండు మూడు ప్రాజెక్టులు అందుకు ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మంచు విష్ణు తో చాలా శరవేగంగా సినిమా షూటింగును జరుపుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.