చిరంజీవి తన తోటి నటీనటులను కలవడంలో ఎంతో ఆసక్తి చూపిస్తు ఉంటారు. ఆయనతో కలిసి నటీనటులు గెట్ టుగెదర్ పార్టీ లైఫ్ అరేంజ్మెంట్ చేసినప్పుడు కచ్చితంగా అక్కడ అటెండ్ అవుతూ ఉంటారు. ఇక ఇలాంటివి చెన్నై లో గాని, హైదరాబాద్ లో గాని ఎక్కడో ఒకచోట కలుస్తూ ఉంటారు. ఒకవేళ హైదరాబాద్లో అయితే డైరెక్ట్ గా చిరంజీవిని ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. ఇలా అందరూ కలిసి తన ఇంట్లోనే కలుస్తూ ఉంటూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఎవరైనా చిరంజీవితో స్నేహపూర్వకంగా కలవాలి అనుకుంటే కచ్చితంగా తన తన ఇంటికి ఆహ్వానిస్తారు చిరంజీవి.
ఇక అలాంటి అతిథులకు అక్కడే చిన్న మర్యాదలు చేస్తూ ఉంటారు చిరంజీవి. ఇక ఇలాంటిది మన హీరోలు అందరూ చేస్తూ ఉన్నారు. గతంలో రాధా, సుహాసిని, తులసి వారు చిరంజీవి, నాగార్జున సరసన నటించిన కథానాయకుడు. అయితే వీరందరూ ఎప్పుడు కలుస్తూ ఉంటారు. మరొక హీరోయిన్ నటి కుష్బూ చిరంజీవిని స్వయంగా తన ఇంటికి వెళ్లి కలవడం జరిగింది. దానికి సంబంధించిన ఒక వీడియో ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఈమె చిరంజీవిని కలిసిన కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుందని తెలియజేసింది. ఇక ఎన్నో విషయాలను ఆయనతో షేర్ చేసుకుని ఒక స్నేహితుడిగా భావిస్తూ ఉంటుంది ఖుష్బూ.
అయితే వీరిద్దరి సన్నిహితంగా ఉన్న ఒక ఫోటో తెగ వైరల్ గా మారుతుంది. ఇక వీరిద్దరి కలయిక నటించిన పాత సినిమాలను గుర్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఎంత క్యూట్ గా ఉన్నారు అంటు కామెంట్ చేస్తున్నారు. అయితే వీరిద్దరూ ఎందుకు కలిశారు అనే విషయం ఇపుడు పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. ఎప్పుడు హీరోయిన్ కుష్బూ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి ఎంతో హ్యాపీగా దూసుకుపోతోంది. ప్రస్తుతం తెలుగులో అగ్ర హీరోల సరసన అమ్మల పాత్రలలో, సిస్టర్ పాతాళంలో నటిస్తోంది. ఇక గతంలో స్టాలిన్ సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ నటించింది.