వావ్: స్పెషల్ ట్వీట్ తో సర్ప్రైజ్ తెలిపిన చరణ్..!!1

Divya
సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ గురించి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. చిరంజీవి భార్య సురేఖ పుట్టిన రోజు ఈ రోజు కావడంతో రామ్ చరణ్ తన అమ్మని సర్ప్రైజ్ చేసేందుకు ఒక పెద్ద ప్లాన్ వేసాడు. అమ్మ పుట్టిన రోజు కావడం చేత మరింత స్పెషల్ గా ఉండాలని ఒక సర్ప్రైజ్ స్పెషల్ ట్రీట్ ఇస్తూ తన తల్లి పై ఉన్న గౌరవాన్ని తెలియజేశాడు రామ్ చరణ్. ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


ఈ రోజున మెగాస్టార్ భార్య సురేఖ  పుట్టినరోజు కావున రామ్ చరణ్ తన సోషల్ మీడియా నుంచి ఒక పొస్ట్ ను ట్వీట్ చేయడం జరిగింది. ఇది చూసిన అభిమానులు సర్ప్రైజ్ అయ్యారు.. ఇక ఆ ఫోటో ని ట్వీట్ చేస్తూ.. నీకు తెలిసినంతగా నా గురించి ఎవరికీ తెలియదు అమ్మ అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇక తన తల్లితో తండ్రి తో కలిసి ఉన్న ఒక ఫోటోని షేర్ చేశాడు రామ్ చరణ్. ప్రస్తుతం ఈ ఫోటో కాస్త వైరల్ గా మారుతుంది. ఇక ఫోటో విషయానికి వస్తే రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా లొకేషన్ కి సంబంధించిన ఫోటో గా కనిపిస్తోంది. ఇక ఈ మూవీ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్నది.


ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆమె వచ్చినప్పుడు తనతో కలసి చిరంజీవి,రామ్ చరణ్ కలిసి దిగిన ఫోటోలు ఉండడంతో అందులో ఒక ఫోటో ని అభిమానుల కోసం షేర్ చేశాడు రామ్ చరణ్. ప్రస్తుతం ప్రస్తుతం రామ్చరణ్ నటించిన rrr , ఆచార్య మూవీ లో రెండు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ తో ఒక మూవీలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. ఇందులో కియారా అద్వానీ కథానాయకిగా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: