గని మూవీ డేట్ లాక్ తో.. బాబాయిని ఇబ్బందులు పెట్టిన వరుణ్ తేజ్..!!

Divya
మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతుంది.. ఇక తన కెరీర్లో ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలను చవి చూశాడు వరుణ్ తేజ్. తాజాగా వరుణ్ తేజ్ నటిస్తున్న గని మూవీ ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా అంటూ వరుణ్ తేజ్ అభిమానులు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. అలాగేf- 3 మూవీ లో కూడా నటిస్తున్నాడు వరుణ్ తేజ్. ఇక ఈ తరుణంలో ఎఫ్-3 మూవీ లేట్ కావడంతో గని మూవీని విడుదల చేస్తున్నారు చిత్రబృందం ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరాలు చూద్దాం.

వరుణ్తేజ్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ కలిసి నటిస్తున్న చిత్రం గని. ఈ సినిమాని ఇవ్వ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు.. ఇక ఈ సినిమా అల్లు అరవింద్ సమర్పణలో నే జరుగుతోంది. ఇక అల్లు అరవింద్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించడం జరుగుతుంది. గని మూవీ కిక్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కించడం జరుగుతోంది.. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు విడుదలైన సాంగ్స్, టీచర్ వంటివి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తోంది.. అయితే ఇటీవల థియేటర్ల ఈ విషయంపై కాస్త డీలా పడ్డ గని చిత్రబృందం.. ఈ రోజున సినిమా డేట్ ని అరెస్ట్ చేయడం జరిగింది.

ఈ మూవీని ఈనెల 25వ తేదీ విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది. ఇదే రోజుకి భీమ్లా నాయక్ మూవీ కూడా రాబోతుందని వార్తలు వినిపించాయి.అయితే పవన్ కళ్యాణ్ మూవీ కి ఏప్రిల్ నెలలో కూడా మరొక డేట్ ను అనౌన్స్ చేశారు. అయితే ఈ రోజున వరుణ్ తేజ్ మూవీ విడుదల తేదీ ని ఫిక్స్ చేయడంతో ఇక భీమ్ నాయక్ మూవీ ఈ నెలలో లేనట్లుగా కనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: