షాక్:తన తండ్రి ఎలా చనిపోయారో చెప్పిన సురేఖ వాణి కూతురు..!
సోషల్ మీడియాలో ఒక నెటిజన్ తో తమ తండ్రి సురేష్ తేజ మరణం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది. తన తండ్రి ఎలా మరణించారు అనే విషయం తను స్వయంగా తెలియజేసింది. తన తండ్రి సురేష్ తేజ టీవీ డైరెక్టర్ అని.. నాకు తన తండ్రికి చాలా అనుబంధం ఉండేది అని తెలిపింది. ఇక తన తండ్రితో కలిసి బాగా అల్లరి చేసేదాన్ని.. ఆమె తండ్రిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యింది. తండ్రి మరణించే ముందు ఏం జరిగిందో అనే విషయాన్ని కూడా బయట పెట్టింది. సురేష్ తేజపు ఎక్కువగా నడిచే అలవాటు ఉండేదట..
అలా నడుస్తున్నప్పుడే ఒక కాలు చాలా నొప్పి రావడంతో. డాక్టర్లను సంప్రదించగా.. కాళ్ల కి వైరస్ సోకిందని తెలియజేశారట.. అంతేకాకుండా కాళ్ల వేల వరకు తీసేస్తే.. తగ్గుతుందని తెలియజేశారట. సర్జరీ చేసిన తర్వాత కూడా.. మరొకసారి ఇన్ఫెక్షన్ రావడం, దాంతో హార్ట్ ఎటాక్ రావడం తో 2019 లో తన తండ్రి మరణించారని విషయం తెలిపింది. ఇప్పటికీ తన తండ్రి మరణం ఎంతో తనను వేధిస్తోందని తెలియజేసింది. ఏది ఏమైనా తన తండ్రి లేని లోటు తనకు కనిపిస్తోందని చెప్పుకొచ్చింది.