టాలీవుడ్ స్టార్ హీరో... రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలంటే ప్రస్తుతం జనాలు పడిచస్తారు. టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయారు రెబల్ స్టార్ ప్రభాస్. ఫిదా సినిమా నుంచి వెనక్కి చూసుకోలేదు రెబల్ స్టార్ ప్రభాస్. వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ మూవీ అయిపోయారు. ప్రస్తుతం రాధేశ్యాం, ఆది పురుష్, సలార్ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు రెబల్ స్టార్ ప్రభాస్.
అయితే... మాస్ అండ్ యాక్షన్ మూవీస్ చూసే ప్రభాస్ కు... అసలు తన సినిమాలు చూడడం అంటే ఇష్టం ఉండదట. తన సినిమాలు వస్తే వెంటనే ఛానల్ మార్చ్ ఇస్తారట రెబల్ స్టార్ ప్రభాస్. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో తనకు నచ్చిన హీరో రాజేంద్ర ప్రసాద్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు రెబల్ స్టార్ ప్రభాస్. తనకు ఎప్పుడు... బోర్ కొట్టిన రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాలన్నీ చాలా చూస్తానని అని చెప్పుకొచ్చారు ప్రభాస్.
అలాగే టాలీవుడ్ దర్శకుడు... పూరి జగన్నాథ్ చేసిన ఈ డేట్ మరియు పోకిరి సినిమాలు బాగా ఇష్టం అని... ఆ సినిమాలు చాలాసార్లు చూశాను అని వెల్లడించారు ప్రభాస్. తన కెరీర్ లో పూరి జగన్నాథ్ మరియు రాజేంద్రప్రసాద్ సినిమాలు మాత్రమే చూస్తాం అని... వాళ్ల సినిమాలంటేనే తనకు ఇష్టమని అని స్పష్టం చేశారు రెబల్ స్టార్ ప్రభాస్. ఇక తనకు యాక్షన్ మరియు మాస్ సినిమాలు పెద్దగా ఇష్టం ఉండవని.. బోర్ కొడితే.. పూ రి జగన్నా థ్ సినిమాలే చూస్తా నన్నారు. కాగా..ప్రభాస్ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న రాధే శ్యాం మూవీ సంక్రాంతి బరిలో రానుండగా... మిగతా సినిమా లు షూటిం గ్ దశ లో ఉన్నాయి.