ఎంకరేజ్ చేసి మరీ రొమాన్స్ చేసిందట

shami
'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమాతో హాట్ అండ్ బ్యూటిఫుల్ కపుల్స్ లా సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకున్నారు సాయి ధరం తేజ్, రెజినా. వీరిద్దరు మరోసారి ఆడియెన్స్ ని అలరించడానికి 'సుబ్రహ్మమణ్యం ఫర్ సేల్' సినిమాతో వస్తున్నారు. ఈ సినిమాలో సాయి, రెజినాల రొమాన్స్ బాగా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. ఎలాగూ వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంది కాబట్టి కొన్ని హాట్ హాట్ సీన్లు కూడా పెట్టాడట డైరక్టర్ హరీష్ శంకర్. ఆ సీన్లలో నటించేప్పుడు సాయి తెగ ఇబ్బంది పడ్డాడట. సాయి ఇబ్బందిని దర్శకుడు హరీష్ కనిపెట్టలేదట కాని హాట్ గాళ్ రెజినా కనిపెట్టి డైరక్టర్ ని కాస్త టైమ్ అడిగి రొమాన్స్ లో రెచ్చిపోవడం ఎలానో నేర్పించిందట.


రెజినా సహయాం వల్లే తాను హాట్ సీన్లు పర్ఫెక్ట్ గా చేయగలిగానని అంటున్నాడు సాయి. ఇద్దరు పెయిర్ ఇప్పటికే సూపర్బ్ అనిపించుకుంది ఇక ఈ సినిమా కూడా హిట్ కొడితే వీరిద్దరు ఇంకో రెండు మూడు సినిమాల్లో కలిసి నటించే చాన్స్ ఉంది. అయితే సాధారణంగా హీరోయిన్స్ డైరక్టర్ చెప్పిన హాట్ సీన్లు హీరో సరిగా చేయనప్పుడు ఏదో మమా అనిపించేస్తారు. కాని రెజినా సాయికి రొమాన్స్ పాటాలు నేర్పించడమే ఇక్కడ అందరికి షాకింగ్ న్యూస్. రెండు సినిమాల్లో హాట్ కపుల్స్ గా నటించారు కాబట్టి ఇద్దరి మధ్య ఏమన్నా సంథింగ్ సంథింగ్ జరుగుతందెమో అని చెవులు కొరుక్కుంటున్నారు.


సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ లో సాయి, రెజినా :


అయినా సాయి సినిమా ప్రమోషన్లంటూ ఇలాంటి న్యూస్ లు బయటకు చెప్పడం కాస్త ఆశ్చర్యం గానే ఉంది. మనోడు చెప్పాలనే చెప్పాడా లేదా ఏది చెప్పలో ఏది చెప్పకూడదో తెలియక చెప్పాడా అన్న సందేహం కూడా ఉంది. మొత్తానికైతే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో సాయి రెజినాల రొమాన్స్ కూడా ప్లస్ అవ్వనుంది. మొదటి టీజరే ఆడియెన్స్ ని గిలిగింతలు పెట్టేలా చేసిన హరీష్ ఇక యాష్ కరేంగా సాంగ్ లో రెజినా అందాలను ఎరేసి ప్రేక్షకులను సినిమా ఖచ్చితంగా చూసేలా చేశాడు.


రిలీజ్ అయిన ఆడియో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా కూడా నెక్స్ట్ వీక్ రిలీజ్ అవ్వబోతుంది. మరి యమ స్పీడ్ మీద సినిమాలు చేసేస్తున్న మెగా మేనళ్లుడు సాయి ఈ సినిమాతో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: