డిస్కో రాజా ఫస్ట్ డే కలెక్షన్స్.. ఇవేం కలెక్షన్స్ రాజా...!
సీడెడ్ – 36.6 లక్షలు
గుంటూరు – 17.2 లక్షలు
ఉత్తరాంధ్ర – 31 లక్షలు
తూర్పు గోదావరి – 20.3 లక్షలు
పశ్చిమ గోదావరి – 15.4 లక్షలు
కృష్ణా – 18 లక్షలు
నెల్లూరు – 10.2 లక్షలు మొదటి రోజు మొత్తం షేర్ – 2.58 కోట్లు కేవలం ఓపెనింగ్స్ మాత్రం రవితేజకి మిగిలాయి. ప్రస్తుతం కొత్త సినిమాలు ఏవీ కూడా పెద్దగా లేవు. సరిలేరు. అల చిత్రాల తర్వాత విడుదలమైన చిత్రం ఇది. ఏ మీద కాస్త బావున్నా సంక్రాంతి విజేతని మార్చేవారు. పెద్దగా కలెక్షన్లు మాత్రం అందుకోలేదు. అలాగే మౌత్ టాక్తో మొత్తం భారీ గా ఈ చిత్రం పోయిందనే నడుస్తుంది. రేపు ఆదివారం కాబట్టి ఏమన్నా కలెక్షన్లు పెరుగుతాయేమో చూద్దాం. డిస్కోరాజా డిస్కో ఆడించేస్తాడు అనుకుంటే ఇలా చేశాడేంటా అని ఆయన ఫ్యాన్స్ చాలా వరకు నిరాశ చెందుతున్నారు. అలాగే మరి కొంత మంది అయితే రవితేజ ఇక సోలోగా రావడం కంటే మల్టీస్టారర్ ట్రై చేస్తే బావుంటదేమో అని చాలా మంది భావిస్తున్నరు.