బికీనీ స్టిల్స్.. సెక్సీ లుక్స్.. ఈ బాలీవుడ్ సింగర్ స్పెషల్

Murali

జనతా గ్యారేజ్ లో ఆపిల్ బ్యూటీ, లవకుశలో స్వింగ్ జరా, వన్ నేనొక్కడినే లో ఆవ్ తుజే.. వంటి తెలుగు సినిమాల్లో పాటలు పాడిన బాలీవుడ్ సింగర్ నేహా భాసిన్ గురించి సంగీత ప్రియులకు తెలీకుండా ఉండదు. అయితే.. అమ్మడికి పాటలు పాడడంతో పాటు మరో హాబీ ఉంది. సంగీత ప్రదర్శనలతో పాటు.. అందాల ప్రదర్శన చేయడంలో కూడా నేహా టాప్ లో ఉంటుంది. బహుశా ఇండియాలో సింగర్ గా సెక్సీ లుక్ లో కనిపించే బ్యూటీ నేహా మాత్రమే అని చెప్పాలి.

 

 

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ఢిల్లీ బ్యూటీ సింగర్ గ్లామర్ లుక్స్ ఇవ్వడంలో టాప్. అందులోనూ.. బికినీలో ఉండటం అంటే మహా ఇష్టం. ఇప్పటికే బోలెడన్ని బికినీ పిక్స్ తో యూత్ ని ఫిదా చేసిన నేహా ఇప్పుడు మరో హాట్ బికినీ స్టిల్ తో ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. పింక్ కలర్ బికినీ వేసి ఇచ్చిన హాట్ స్టిల్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈపిక్ నెటీజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఫుడ్ డైట్ చేస్తున్నట్టు క్యాప్షన్ రాసుకుంది. ఇంకాస్త స్లిమ్ కావాలంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నా, ఫ్రూట్స్ తగ్గిస్తున్నా, ఎర్లీ ఫుడ్, 7 అవర్స్ స్లీప్.. అంటూ తన డైట్ రాసుకుంది. మీలో ఎవరు నన్ను ఫాలో అవుతారు.. అంటూ సవాల్ చేసింది కూడా.

 

 

 

నేహా భాసిన్ ఇండియాలో ఉన్న టాప్ సింగర్స్ లో ఒకరు. పాప్ రంగంలో అనేక ఆల్బమ్స్ చేస్తూ బిజీగా ఉంటుంది. ముఖ్యంగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతంలో చాలా పాటలు పడింది. అందంతో పాటు సింగింగ్ టాలెంట్ పుష్కలంగా ఉన్న నేహా సెక్సీ లుక్స్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
1 month {{RelevantDataTitle}}