మనీ: FD లపై వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్న బ్యాంక్.. ఖాతాదారులకు పండగే..!
ముఖ్యంగా bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేటును పెంచడం ప్రారంభించినప్పటి నుంచి ఫిక్స్డ్ రేట్లు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఐసిఐసిఐ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం 91 రోజుల నుంచి 120 రోజులు, 120 రోజుల నుంచి 184 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్ లపై 25 బేసిస్ పాయింట్లు పెరిగింది. అంటే గతంలో ఈ ఫిక్స్డ్ డిపాజిట్ లపై 3.75% వడ్డీ ఉండగా ఇప్పుడు 4 శాతానికి చేరుకుంది. ఇకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపై వడ్డీ రేట్లు మునుపటిలాగే ఉంటాయి. ఐసిఐసిఐ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లో ప్రతినెల వడ్డీ డబ్బు మీరు తీసుకోవచ్చు.
ఇకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ పై గరిష్టంగా 6.1% వడ్డీని అందిస్తూ ఉండగా 60 ఏళ్ల లోపు ఉన్న సీనియర్ సిటిజనులకు 6.60% వడ్డీ కూడా లభిస్తుంది. అంటే 10 సంవత్సరాల వరకు ఫిక్స్ డిపాజిట్ లపై వడ్డీ ఆఫర్ లభిస్తూ ఉండడం గమనార్హం.