మోహన్‌ లాల్‌ మాన్‌స్టర్‌పై గల్ఫ్ దేశాల్లో నిషేధం.. కారణమిదే....!!

murali krishna
వైశాఖ్‌ దర్శ కత్వం వహిస్తున్న మాన్‌ స్టర్‌  అక్టోబర్‌ 21న (శుక్రవారం) థియేట ర్లలో గ్రాండ్ ‌గా విడుదల కానుంది. ఇప్పటి కే విడుద లైన మోహన్‌ లాల్‌ మాన్‌ స్టర్‌ ఫస్ట్‌ లుక్‌, మూవీ రషెస్‌ కు మంచి స్పందన వస్తోంది.మల యాళ స్టార్‌ హీరో మోహన్‌ లాల్‌ (Mohanlal)నటి స్తోన్న తాజా చిత్రా ల్లో ఒకటి మాన్‌స్టర్‌ (Monster). వైశాఖ్‌ దర్శక త్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్‌ 21న (శుక్రవారం) థియేటర్ల లో గ్రాండ్ ‌గా విడుదల కానుంది. ఈ చిత్రాని కి ఉదయ్‌ కృష్ణ కథ నందించాడు. ఇప్పటి కే విడుదలై న మాన్ ‌స్టర్‌ ఫస్ట్‌ లుక్‌, మూవీ రషెస్ ‌కు మంచి స్పందన వస్తోంది.
అయితే ఈ చిత్రా నికి సంబం ధించిన న్యూస్‌ ఒకటి ఇపుడు చర్చనీ యాంశంగా మారింది. మాన్‌ స్టర్‌ చిత్రంపై గల్ఫ్ దేశా ల్లో నిషేధం విధిం చినట్టు సమాచారం. ఎల్ ‌జీ బీ టీ కమ్యూ నిటీ సన్నివేశాల కారణం గానే సినిమా పై నిషేధం విధించినట్టు ఇన్ ‌సైడ్‌ టాక్‌. కాగా మేకర్స్‌ సెన్సార్ ‌షిప్‌ కోసం మరో సారి దరఖాస్తు పెట్టు కోను న్నారట. గల్ఫ్‌ దేశా ల్లో కొంత టైం తీసు కున్న తర్వాత విడు దల చేయాలని ఆలో చిస్తున్నట్టు ఇండస్ట్రీ సర్కిల్‌ టాక్‌.
క్రైం థ్రిల్లర్‌ జోనర్‌ లో తెరకె క్కుతున్న ఈ చిత్రం లో లక్ష్మీ మంచు, లీనా, హనీ రోజ్‌, సుదేవ్‌ నాయర్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దీపక్‌ దేవ్‌ ఈ చిత్రాని కి సంగీతం అందిస్తున్నారు. ఆశీర్వాద్‌ సినిమాస్‌ బ్యానర్‌పై ఆంటోని పెరంబవూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిం చారు. మోహన్‌ లాల్‌ ప్రస్తు తం బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమా లతో ఫుల్‌ బిజీ గా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: