ఓటీటీలో మెగాస్టార్ చిరంజీవి.! ఎలాగంటే.!

murali krishna
'గాడ్ ఫాదర్' సినిమా తో మెగా స్టార్ చిరంజీవి మేని యా ఓ రేం జ్‌లో నడు స్తోంది. దసరా కానుక గా రిలీజైన 'గాడ్ ఫాదర్' సినిమా తో తిరు గులేని బం పర్ హిట్ కొట్టా డు మెగాస్టార్ చిరం జీవి.అక్కడ కూడా పా జిటివ్ టాక్ తెచ్చు కుంది. ఈ సంద ర్భంగా 'గాడ్ ఫాదర్' ప్రమో షన్లను ఇంకా కొన సాగి స్తూనే వుంది 'గాడ్ ఫాద ర్' అండ్ టీమ్. ఈ సంద ర్భంగా పలు ఆసక్తి కరమైన వి షయాలు బయటి కి వస్తున్నా యి.
తాజాగా  చిరం జీవి ఓటీటీ ఎం ట్రీపై ఓ ఇం ట్రెస్టింగ్ టాక్ బయ టికి వ చ్చింది. చిరం జీవికి మాస్ ఫాలో యింగ్ చాలా ఎక్కువ అని ప్రత్యే కంగా చెప్పా ల్సిన పని లేదు. ఆ ఫాలో యింగ్‌ని క్యాష్  చే సుకు నేందుకు ఓ ఓటీ టీ సంస్థ సిద్ధమ వుతోందన్నదే ఈ ఇంట్రెస్టిం గ్ టాక్ సారాంశం.
ఓటీటీ వే దికగా మెగా స్టార్ చిరంజీ వితో ఓ టాక్ షోని నిర్వహిం చేందుకు సో కాల్డ్ ఓ టీటీ సంస్థ తెర వెనుక మం తనా లు జరు పుతోం దట. కా మెడీ, డాన్స్, టాక్ షో.. ఇలా మూడిం టి కలయిక లో ఈ టాక్‌ షో నడి చేలా ఆ సం స్థ స్కెచ్ ప్రి పేర్ చేస్తోం దట. ఆ ల్రెడీ చిరంజీ వితో సంప్ర దింపులు కూడా జరి గాయని అంటు న్నారు.
అయితే, ప్రస్తుతం తన వద్దకు అలాంటి ప్రపో జల్స్ ఏమీ రాలే దని ఇటీవల చిరం జీ వి పేర్కొ న్నారు. కానీ, ఓటీటీ ఛాన్స్ వస్తే నటించ డానికి తనకె లాంటి అభ్యం  తరాలు లేవని ఆయ న క్లారిటీ ఇచ్చారు.
ఇప్ప టికే బాల య్య 'అన్‌స్టాపబుల్' అంటూ ఓ టాక్ షోకి హో స్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
'బిగ్‌బాస్' ద్వారా నాగా ర్జున ఎప్పుడో ఎంట్రీ ఇచ్చే శారు. ఇక, ఇప్పుడు మెగా స్టార్ టైమ్. త్వరలో నే ఇందు కు సంబంధిం చి క్లారిటీ రాను న్నట్లు తెలుస్తోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ మెగాస్టార్ ఓటీటీ మ్యాజిక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: